మొదటి తమిళ చిత్రంగా.. రికార్డ్ సృష్టించిన కూలీ
సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ కావడంతో భారీ హైప్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ్ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయి నెలకొల్పింది. ఈ చిత్రం, ఉత్తర అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించింది.
పూర్తి వార్త చదవండి

















