కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

మదరాసితో మురుగదాస్ నాకు సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు - శివకార్తికేయన్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఓజీ నుండి అప్డేట్ పక్కా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు 8 లక్షల డాలర్లకుపైగా ప్రీ సేల్స్ అయ్యాయి.ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అందుకే హరి హర వీరమల్లు నుండి తప్పుకున్నా - క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళ్లిన సినిమా హరి హర వీరమల్లు. అయితే సగం షూట్ పూర్తయ్యాక క్రిష్ ఈసినిమా నుండి బయటకి వచ్చేశాడు.ఆ తరువాత ఏ ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగితా భాగం డైరెక్ట్ చేశాడు.ఈ జూలై లో సినిమా రిలీజ్ కూడా కాగా అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ఈసినిమా నుండి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో అనే దానిపై రక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ ,హరి హర వీరమల్లు నుండి ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందో క్లారిటీ ఇచ్చాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

గత వారం తెలుగులో నారా రోహిత్ సుందరకాండ అలాగే మలయాళ డబ్బింగ్ సినిమా కొత్త లోక విడుదల కాగా ఈరెండు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. ఇక ఈవారం మేజర్ గా మూడు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అందులో అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి ప్రముఖ యూట్యూబర్ మౌళి లిటిల్ హార్ట్స్ వున్నాయి. ఈమూడు సినిమాలకు మంచి బజ్ వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డిసెంబర్ లో కార్తీ వా వాతియార్

తమిళ హీరో కార్తీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. అందులో వా వాతియార్ ఒకటి. నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కార్తీ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈసినిమా విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.స్టూడియో గ్రీన్ ఈసినిమాను నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అందుకే తెలుగు సినిమాలు 1,000 కోట్లు కొడుతున్నాయి - శివకార్తికేయన్

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటులలో ఒకరైన శివకార్తికేయన్, ఇటీవల తెలుగు సినిమాలు సాధిస్తున్న భారీ విజయాల గురించి మాట్లాడారు. తెలుగులో తరచూ రూ.1,000 కోట్ల కలెక్షన్లను సాధించడానికి ఉన్న అసలు కారణాన్ని ఆయన చెప్పడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. సాధారణంగా, తమిళ దర్శకులు తమ సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని భావిస్తారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈసినిమా లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కల్కి 2 రిలీజ్ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి స్టార్ నటుల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంతో, ప్రేక్షకులు ఇప్పుడు దాని సీక్వెల్ అయిన 'కల్కి 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2' గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలంగాణలో వరదలు.. బాలకృష్ణ భారీ విరాళం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిపై టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించి, తన ఉదారతను చాటుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు భారీ విరాళాన్ని ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిసిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిశారు. ఈ ఆయన బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రామ్ చరణ్‌ను అభినందించి, ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్పిరిట్‌.. ప్రభాస్ లుక్స్ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరికీ ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త. వారి అభిమాన హీరో నటిస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన, ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీం రంగంలోకి దిగారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి సంచలనాత్మక చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రభాస్ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాలీవుడ్‌ లెవెల్లో.. ది ప్యారడైజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైన్ర్ 'ది ప్యారడైజ్'. ఇందులో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఏదో ఒక సినిమానే వస్తుంది - ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ అవుతుంది.ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేరళలో అదరగొడుతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక రెండు రోజుల క్రితం మలయాళం విడుదలైన ఈసినిమా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి.. నైజాంలో రిలీజ్ చేసేది ఆ సంస్థే

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రభు జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసే హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అప్పడే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ రోజు రోజు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఈసినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ఏ లో ఇప్పటివరకు హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఓపెన్ చేసిన షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి .ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.అదే జరిగితే ఓజీ సరికొత్త రికార్డు నెల కొల్ప నుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అల్లు కనకరత్నమ్మకు సినీ ప్రముఖుల ఘన నివాళులు

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 94 సంవత్సరాల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాలకృష్ణకు నేడే ఘన సత్కారం

హైదరాబాద్‌లో ఈరోజు విశేషమైన వేడుక జరగబోతోంది. ప్రపంచ రికార్డు సాధనలో తన పేరు నిలిపిన నందమూరి బాలకృష్ణ గారిని ఘనంగా సన్మానించడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా తెలుగు సినీప్రపంచానికే ఆయన గర్వకారణమయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అత్తగారి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తగారి మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. అల్లు అరవింద్ మాతృమూర్తి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Sivakarthikeyan Credits Director AR. Murugadoss For Giving Him A Solid Film Madharaasi
సినిమా వార్తలు

మదరాసితో మురుగదాస్ నాకు సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు - శివకార్తికేయన్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
OG Latest Update is On the Way
సినిమా వార్తలు

ఓజీ నుండి అప్డేట్ పక్కా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు 8 లక్షల డాలర్లకుపైగా ప్రీ సేల్స్ అయ్యాయి.ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.

Srikanth Mవాట్సాప్
Krish Opens Up on Why He Quit Hari Hara Veeramallu
సినిమా వార్తలు

అందుకే హరి హర వీరమల్లు నుండి తప్పుకున్నా - క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళ్లిన సినిమా హరి హర వీరమల్లు. అయితే సగం షూట్ పూర్తయ్యాక క్రిష్ ఈసినిమా నుండి బయటకి వచ్చేశాడు.ఆ తరువాత ఏ ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగితా భాగం డైరెక్ట్ చేశాడు.ఈ జూలై లో సినిమా రిలీజ్ కూడా కాగా అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ఈసినిమా నుండి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో అనే దానిపై రక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ ,హరి హర వీరమల్లు నుండి ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందో క్లారిటీ ఇచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
Here Are the Movies Releasing This Week
సినిమా వార్తలు

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

గత వారం తెలుగులో నారా రోహిత్ సుందరకాండ అలాగే మలయాళ డబ్బింగ్ సినిమా కొత్త లోక విడుదల కాగా ఈరెండు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. ఇక ఈవారం మేజర్ గా మూడు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అందులో అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి ప్రముఖ యూట్యూబర్ మౌళి లిటిల్ హార్ట్స్ వున్నాయి. ఈమూడు సినిమాలకు మంచి బజ్ వుంది.

Mahender Reddyవాట్సాప్
VaaVaathiyaar to Hit Theatres in December 2025
సినిమా వార్తలు

డిసెంబర్ లో కార్తీ వా వాతియార్

తమిళ హీరో కార్తీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. అందులో వా వాతియార్ ఒకటి. నలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో కార్తీ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈసినిమా విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.స్టూడియో గ్రీన్ ఈసినిమాను నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Sivakarthikeyan Reveals The Secret Behind, Telugu Films Collecting 1000 Cr
సినిమా వార్తలు

అందుకే తెలుగు సినిమాలు 1,000 కోట్లు కొడుతున్నాయి - శివకార్తికేయన్

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటులలో ఒకరైన శివకార్తికేయన్, ఇటీవల తెలుగు సినిమాలు సాధిస్తున్న భారీ విజయాల గురించి మాట్లాడారు. తెలుగులో తరచూ రూ.1,000 కోట్ల కలెక్షన్లను సాధించడానికి ఉన్న అసలు కారణాన్ని ఆయన చెప్పడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. సాధారణంగా, తమిళ దర్శకులు తమ సినిమాలు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని భావిస్తారు.

Srikanth Mవాట్సాప్
Rukmini Vasanth Roped in as Heroine for NTR – Neel
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈసినిమా లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Director Nag Ashwin Gives Anticipated Release Update on Kalki 2
సినిమా వార్తలు

కల్కి 2 రిలీజ్ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి స్టార్ నటుల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంతో, ప్రేక్షకులు ఇప్పుడు దాని సీక్వెల్ అయిన 'కల్కి 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2' గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Donates Rs.50 Lakhs For Telangana Flood Relief
సినిమా వార్తలు

తెలంగాణలో వరదలు.. బాలకృష్ణ భారీ విరాళం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిపై టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించి, తన ఉదారతను చాటుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు భారీ విరాళాన్ని ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Meets Karnataka Chief Minister Siddaramaiah
సినిమా వార్తలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిసిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిశారు. ఈ ఆయన బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రామ్ చరణ్‌ను అభినందించి, ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Famous Hair Stylist Aalim Hakim Joins Spirit, For Rebel Star Prabhas' Special Makeover
సినిమా వార్తలు

స్పిరిట్‌.. ప్రభాస్ లుక్స్ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరికీ ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త. వారి అభిమాన హీరో నటిస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన, ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీం రంగంలోకి దిగారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి సంచలనాత్మక చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రభాస్ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani's The Paradise Collaborate With Hollywood Partnership
సినిమా వార్తలు

హాలీవుడ్‌ లెవెల్లో.. ది ప్యారడైజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైన్ర్ 'ది ప్యారడైజ్'. ఇందులో ఆయన ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్, ఫియర్సెస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Dude or LIK Just One Film to Hit Theaters This Diwali says pradeep ranganathan
సినిమా వార్తలు

ఏదో ఒక సినిమానే వస్తుంది - ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ అవుతుంది.ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
Kotha Lokah Receives Huge Response in Kerala
సినిమా వార్తలు

కేరళలో అదరగొడుతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక రెండు రోజుల క్రితం మలయాళం విడుదలైన ఈసినిమా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
GHAATI is Set For Grand Rlease in Nizam Through Mythri Movie Distributors
సినిమా వార్తలు

ఘాటి.. నైజాంలో రిలీజ్ చేసేది ఆ సంస్థే

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రభు జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసే హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
OG Hits Half Million Milestone in No Time
సినిమా వార్తలు

అప్పడే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ రోజు రోజు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఈసినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ఏ లో ఇప్పటివరకు హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఓపెన్ చేసిన షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి .ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.అదే జరిగితే ఓజీ సరికొత్త రికార్డు నెల కొల్ప నుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Celebs Pay Respect to Allu Aravind's Mother, Kanakaratnamma
సినిమా వార్తలు

అల్లు కనకరత్నమ్మకు సినీ ప్రముఖుల ఘన నివాళులు

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 94 సంవత్సరాల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Grand Felicitation to be Held in Hyderabad Today
సినిమా వార్తలు

బాలకృష్ణకు నేడే ఘన సత్కారం

హైదరాబాద్‌లో ఈరోజు విశేషమైన వేడుక జరగబోతోంది. ప్రపంచ రికార్డు సాధనలో తన పేరు నిలిపిన నందమూరి బాలకృష్ణ గారిని ఘనంగా సన్మానించడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా తెలుగు సినీప్రపంచానికే ఆయన గర్వకారణమయ్యారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi’s Emotional Tribute to His Mother-in-law
సినిమా వార్తలు

అత్తగారి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తగారి మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind's Mother Kanakaratnam Passed Away

షేర్