రామాయణ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం రివీల్
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ మైథలాజికల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ప్యాన్-ఇండియా చిత్రం ‘రామాయణ: పార్ట్ 1‘థియేట్రికల్ విడుదలకు ముందే సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘U’ సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగిన
పూర్తి వార్త చదవండి


















