డెకాయిట్ కోసం నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను - మృణాల్ ఠాకూర్
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ నెక్స్ట్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డెకాయిట్' తో అలరించబోతున్నారు.ఈసినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.మార్చి 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈ టీజర్ రిలీజ్ కోసం ఈవెంట్ ను నిర్వహించారు.
పూర్తి వార్త చదవండి


















