కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఏజీఎస్ సినిమాస్ చేతికి ఉస్తాద్ భగత్ సింగ్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో షూర్ షాట్ హిట్ అనే టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాను తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ విడుదలచేస్తుంది. దాంతో ఉస్తాద్ కు అక్కడ కూడా గ్రాండ్ రెలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రషా తడానీ బర్త్ డే : శ్రీనివాస మంగాపురం నుండి స్పెషల్ వీడియో రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రం నుండి హీరోయిన్ రషా తడాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె 'మంగా' అనే పాత్రలో నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగబంధం ఫస్ట్ సింగిల్ రిలీజ్

విరాట్ కర్ణ, అభిషేక్ నామా, ఎన్ ఐ కె స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్ పాన్-ఇండియా మాగ్నమ్ ఓపస్ 'నాగబంధం' నుంచి సేక్రెడ్ మాస్టర్ పీస్ “నమో రే” సాంగ్ రిలీజయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్‌లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాకాస థియేట్రికల్ రైట్స్‌ సొంతం చేసుకున్న ఎస్ ఎల్ ఎన్ మూవీ మేకర్స్

నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథాంశంతో, ఒక మిస్టరీ మరియు ఫాంటసీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మానస శర్మ కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం వహిస్తుండటంతో, సినిమాపై మంచి క్రియేటివ్ అంచనాలు ఉన్నాయి. సంగీత్ శోభన్ తన విభిన్నమైన నటనతో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్ల పెంపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది.సినిమా విడుదల రోజున తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చేతికి హ్యాపీ రాజ్

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 'హ్యాపీ రాజ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గానూ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో దివంగత నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయనను చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో మరియు ఎంజీఆర్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జెట్ లీ డబ్బింగ్ షురూ

కామెడీ యాక్టర్ సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెట్ లీ' రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా డబ్బింగ్ పనులు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం హీరో సత్య తన రోల్ కి డబ్బింగ్ చెప్తున్నాడు. 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' సినిమాలతో విలక్షణమైన కామెడీని పరిచయం చేసిన రితేష్ రాణా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చిరు - బాబీ సినిమాకి తమన్ సంగీతం

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న మెగా 158కి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించడం దాదాపు ఖరారైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టీఆర్పీ రేటింగ్ లో సత్తా చాటిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు' బుల్లితెరపై కూడా మరోసారి తన ప్రభంజనాన్ని చాటింది. జీ తెలుగు ఛానెల్‌లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అవ్వగా ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధురంధర్ ది రివెంజ్ ఆరి ఆరి టైటిల్ ట్రాక్ రిలీజ్

ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు 'ఆరి ఆరి' పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ రిలీజ్

పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' చిత్రంలోని మూడవ పాట 'కాలరే ఎత్తరా' ఈరోజే గ్రాండ్‌గా విడుదలయ్యింది. హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో జరిగిన ఈవెంట్‌లో చిత్ర బృందం ఈ మాస్ గీతాన్ని విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మళ్ళీ థియేటర్లోకి ధురంధర్

ధురంధర్ తుఫాను ఇంకా ముగియలేదు. మార్చి 19న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ ది రివెంజ్ విడుదలకు ముందు, జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్‌లలో అరుదైన థియేట్రికల్ రీ-రిలీజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్‌ను తిరిగి స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాయి. వీటిలో మార్చి 12 నుంచి భారతదేశం అంతటా 250 స్క్రీన్‌లు, విదేశాలలో 250 స్క్రీన్‌లు మార్చి 13 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గీతా ఫిలిం చేతికి దీవాన

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దీవాన' సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతున్నారు. ఒక అందమైన మరియు ఇంటెన్స్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవి కానుకగా 'దీవాన' చిత్రాన్ని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహేష్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర ప్రమోషన్స్ సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టుకు హరీష్ శంకర్ స్పందించారు. ఆ ట్వీట్ మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలనే అర్థం వచ్చేలా ఉండటంతో, అది మహేష్ బాబు అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.దీనిపై వారు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ థియేట్రికల్స్ రైట్స్

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సుమారు 45 కోట్ల రూపాయల రికార్డు ధరకు కైవసం చేసుకున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

KH x RK షూట్ అప్డేట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ లతో డైరెక్టర్ నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ డైరెక్ట్ చేయనున్నాడని తెలిసిందే. కలిసి ఇక ఈసినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం రజినీ ,జైలర్ 2 పూర్తి చేసే పనిలో వున్నారు. దాని తరువాత అయన తన తలైవర్ 173వ సినిమాలో నటించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ రన్ టైం రివీల్

పవన్‌ కల్యాణ్ హీరోగా, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సెన్సార్‌ పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్‌ కల్యాణ్ మార్క్ మేనరిజం మరియు డైలాగ్ డెలివరీని ప్రశంసించినట్లు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ustaad Bhagat Singh to Be Released by AGS Cinemas in Tamil Nadu
సినిమా వార్తలు

ఏజీఎస్ సినిమాస్ చేతికి ఉస్తాద్ భగత్ సింగ్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో షూర్ షాట్ హిట్ అనే టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాను తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ విడుదలచేస్తుంది. దాంతో ఉస్తాద్ కు అక్కడ కూడా గ్రాండ్ రెలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Rasha Thadani Gets Birthday Surprise from Srinivasa Mangapuram Team
సినిమా వార్తలు

రషా తడానీ బర్త్ డే : శ్రీనివాస మంగాపురం నుండి స్పెషల్ వీడియో రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రం నుండి హీరోయిన్ రషా తడాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె 'మంగా' అనే పాత్రలో నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
First Single Namo Re from Nagabandham Out Now
సినిమా వార్తలు

నాగబంధం ఫస్ట్ సింగిల్ రిలీజ్

విరాట్ కర్ణ, అభిషేక్ నామా, ఎన్ ఐ కె స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్ పాన్-ఇండియా మాగ్నమ్ ఓపస్ 'నాగబంధం' నుంచి సేక్రెడ్ మాస్టర్ పీస్ “నమో రే” సాంగ్ రిలీజయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Advance Bookings Open
సినిమా వార్తలు

ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్‌లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
SLN Movie Makers Secure Rakasa Theatrical Rights
సినిమా వార్తలు

రాకాస థియేట్రికల్ రైట్స్‌ సొంతం చేసుకున్న ఎస్ ఎల్ ఎన్ మూవీ మేకర్స్

నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథాంశంతో, ఒక మిస్టరీ మరియు ఫాంటసీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మానస శర్మ కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం వహిస్తుండటంతో, సినిమాపై మంచి క్రియేటివ్ అంచనాలు ఉన్నాయి. సంగీత్ శోభన్ తన విభిన్నమైన నటనతో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Special Ticket Price Hike for Ustaad Bhagat Singh in Andhra Pradesh
సినిమా వార్తలు

ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్ల పెంపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది.సినిమా విడుదల రోజున తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు.

Mahender Reddyవాట్సాప్
Mythri Movie Distributors Secure Happy Raj Telugu Theatrical Rights
సినిమా వార్తలు

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ చేతికి హ్యాపీ రాజ్

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 'హ్యాపీ రాజ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై…

Mahender Reddyవాట్సాప్
rajendra prasad clarifies and apologizes for comments on mg ramachandran
సినిమా వార్తలు

ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గానూ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో దివంగత నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయనను చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో మరియు ఎంజీఆర్ అభిమానుల్లో తీవ్ర కలకలం రేపాయి.

Mahender Reddyవాట్సాప్
jet lee dubbing begins
సినిమా వార్తలు

జెట్ లీ డబ్బింగ్ షురూ

కామెడీ యాక్టర్ సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెట్ లీ' రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా డబ్బింగ్ పనులు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం హీరో సత్య తన రోల్ కి డబ్బింగ్ చెప్తున్నాడు. 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' సినిమాలతో విలక్షణమైన కామెడీని పరిచయం చేసిన రితేష్ రాణా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thaman to Score Music for MEGA158
సినిమా వార్తలు

చిరు - బాబీ సినిమాకి తమన్ సంగీతం

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రాబోతున్న మెగా 158కి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించడం దాదాపు ఖరారైంది.

Mahender Reddyవాట్సాప్
mana shankara vara prasad garu impresses with high trp ratings
సినిమా వార్తలు

టీఆర్పీ రేటింగ్ లో సత్తా చాటిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు' బుల్లితెరపై కూడా మరోసారి తన ప్రభంజనాన్ని చాటింది. జీ తెలుగు ఛానెల్‌లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అవ్వగా ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Aari Aari from Dhurandhar The Revenge Out on All Platforms
సినిమా వార్తలు

ధురంధర్ ది రివెంజ్ ఆరి ఆరి టైటిల్ ట్రాక్ రిలీజ్

ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు 'ఆరి ఆరి' పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

Mahender Reddyవాట్సాప్
Peddi to Release in Dolby Cinema Format
సినిమా వార్తలు

డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Third Single from Ustaad Bhagat Singh Out Now
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ రిలీజ్

పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' చిత్రంలోని మూడవ పాట 'కాలరే ఎత్తరా' ఈరోజే గ్రాండ్‌గా విడుదలయ్యింది. హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో జరిగిన ఈవెంట్‌లో చిత్ర బృందం ఈ మాస్ గీతాన్ని విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar Set to Return to Theatres
సినిమా వార్తలు

మళ్ళీ థియేటర్లోకి ధురంధర్

ధురంధర్ తుఫాను ఇంకా ముగియలేదు. మార్చి 19న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ ది రివెంజ్ విడుదలకు ముందు, జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్‌లలో అరుదైన థియేట్రికల్ రీ-రిలీజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్‌ను తిరిగి స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాయి. వీటిలో మార్చి 12 నుంచి భారతదేశం అంతటా 250 స్క్రీన్‌లు, విదేశాలలో 250 స్క్రీన్‌లు మార్చి 13 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
geetha film distribution deewana rights
సినిమా వార్తలు

గీతా ఫిలిం చేతికి దీవాన

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దీవాన' సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతున్నారు. ఒక అందమైన మరియు ఇంటెన్స్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవి కానుకగా 'దీవాన' చిత్రాన్ని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Harish Shankar Apologizes After Upsetting Mahesh Fans
సినిమా వార్తలు

మహేష్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర ప్రమోషన్స్ సమయంలో, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టుకు హరీష్ శంకర్ స్పందించారు. ఆ ట్వీట్ మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలనే అర్థం వచ్చేలా ఉండటంతో, అది మహేష్ బాబు అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.దీనిపై వారు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

Mahender Reddyవాట్సాప్
Sithara Entertainments Secures ‘Vrushakarma’ Theatrical Rights for a Whopping Price
సినిమా వార్తలు

రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ థియేట్రికల్స్ రైట్స్

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సుమారు 45 కోట్ల రూపాయల రికార్డు ధరకు కైవసం చేసుకున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Exciting Shoot Update from KH x RK
సినిమా వార్తలు

KH x RK షూట్ అప్డేట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ లతో డైరెక్టర్ నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ డైరెక్ట్ చేయనున్నాడని తెలిసిందే. కలిసి ఇక ఈసినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం రజినీ ,జైలర్ 2 పూర్తి చేసే పనిలో వున్నారు. దాని తరువాత అయన తన తలైవర్ 173వ సినిమాలో నటించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh’ Censor Formalities Completed Runtime Revealed

షేర్