తొలి మాలీవుడ్ సినిమాగా.. చరిత్ర సృష్టించిన ఎంపురాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మూవీ విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.
పూర్తి వార్త చదవండి


















