‘కలర్ ఫోటో’ సినిమాతో అందరినీ ఆకట్టుకొని ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బిగ్ సక్సెస్‌ని సాధించిన సుహాస్ తాజాగా మరో కంటెంట్ రిచ్ సినిమాకి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’ తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా ఉండబోతోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌కు పేరుపొందిన సుహాస్ ఈ చిత్రంలో హిలేరియస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మూడు నెలల్లో ముగుస్తాయని, జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Power Star Pawan Kalyan Powerful Speeches | Pawan Kalyan Back 2 Back Speeches | Telugu FilmNagar
24:16

Pawan Kalyan Panjaa Best Goosebumps Action Scenes | Happy Birthday Pawan Kalyan | Telugu FilmNagar
22:38

Celebrities About Power Star Pawan Kalyan | Happy Birthday Pawan Kalyan | Telugu FilmNagar
42:32

Pawan Kalyan Bheemla Nayak Title Song | Update | Pawan Kalyan | Rana Daggubati | Thaman | Trivikram
01:24
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























