హిట్ 3కి మా అంచనాలకు మించి ఆడియన్స్ వస్తున్నారు: శైలేష్ కొలను
శైలేష్ కొలను డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కేవలం రెండు రోజుల్లో 62కోట్ల వసూళ్లతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను విలేకరలు సమావేశంలో తన ఆనందాన్ని పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















