కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
బాక్సాఫీస్

కొత్త లోక రాంపేజ్ కంటిన్యూ

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మలయాళంలో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర. విడుదలైన రోజు యావరేజ్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈసినిమా నెక్స్ట్ డే నుండి ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగిస్తూ దూసుకుపోతుంది.నిన్న 9వ రోజు బుక్ మై షోలో 4 లక్ష్లలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళలో 9 రోజుల్లో ఈసినిమా 48కోట్ల పైనే వసూళ్లను రాబట్టగా ఈరోజుతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈసినిమా 140 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. రేపటితో 200 కోట్లకు చేరువకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
బాక్సాఫీస్

తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తున్న మదరాసి

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్ నిన్న మదరాసితో ప్రేక్షకులముందుకు వచ్చాడు.స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ఈసినిమాను డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాకు మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే రివ్యూస్ తో సంబంధం లేకుండా శివకార్తికేయన్ స్టార్ పవర్ తో మొదటి రోజు ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

లోకః ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 - చంద్ర కేరళ బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఎక్కడా స్లో అవ్వకుండా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. వీక్ డేస్ లో వరుసగా మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ రాబట్టడంతో నిన్నటితో కేరళలో ఈసినిమా 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఒక్క కేరళ లోనే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ హావ కొనసాగిస్తుండడంతో మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో.. ఓజీ సరికొత్త రికార్డ్

మెగా అభిమానుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' (OG) బాక్సాఫీస్ వద్ద విడుదలకి ముందే సంచలనం సృష్టిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్‌‌లను ప్రారంభించగా, రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాత గా యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఒక్క రోజే 5కోట్లకు పైగా రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా కేరళ లో 16కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 60కోట్ల కు పైగా సొంతం చేసుకుంది. ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 150కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

యంగ్ హీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కోమాలితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రదీప్.అయితే ఆ తరువాత లవ్ టుడే తో హీరోగా మారాడు.ఈసినిమా ఏకంగా 100 కోట్లపైనే రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక రీసెంట్ గా డ్రాగన్ తో రాగ ఈసినిమా కూడా 100 కోట్ల పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈరెండు సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ప్రదీప్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న వార్ 2

'వార్ 2' రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, భారీ స్థాయిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరోయిజం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో వార్ 2 అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కూలీ 4 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గత గురువారం భారీ అంచనాలతో విడుదలై మొదటి నాలుగు రోజుల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను చేరుకుంది.కేవలం తమిళంలోనే కాదు అన్ని భాషల్లో ఈసినిమా అదరగొట్టింది.ఓవర్సీస్ లో అయితే భారీ వసూళ్లను రాబట్టుకుంది. నార్త్ అమెరికాలో అయితే 6 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.ఓవరాల్ గా కూలీ ఓవర్సీస్ లో 4 రోజుల్లో 130 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

వార్ 2 రెండు రోజుల్లో ఎంత రాబట్టిదంటే

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల స్పై థ్రిల్లర్ వార్ 2 గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కూలీతో భారీ పోటీ ఎదురుకావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేక పోయింది.అయినా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకున్నా హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోయింది.అయితే రెండో రోజు హాలిడే కావడంతో హిందీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి.మొదటి రోజు హిందీ లో 28 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా రెండో రోజు ఏకంగా 45 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు ,రేపు కూడా ఇదే జోరు కొనసాగించనుంది.ఇక సోమవారం నుండి ఎలాంటి రన్ ను కనబరస్తుందో అనే దానిపై విజయావకాశాలు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కూలీ 2 డేస్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ రివ్యూస్ తో మౌత్ టాక్ తో సంబంధం లేకుండా రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించగా రెండో రోజు అదే జోరు కొనసాగించింది.రివ్యూస్ ఎఫెక్ట్ ఈసినిమాపై అసలు పడలేదు. దాంతో రెండో రోజు అన్ని చోట్ల స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.వరుసగా రెండో రోజు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హిందీలో కన్నా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలి - నాగవంశీ

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 ఈనెల 14న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ,డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,త్రివిక్రమ్ ,నాగవంశీ తదితరులు హాజరయ్యారు.నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.భారీ ధర పెట్టి ఈ థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నాడు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 17 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు 200కోట్ల మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.17 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.శని, ఆదివారాల్లో ఈసినిమా దుమ్ము రేపింది.మూడో వారం లోనూ ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కింగ్డమ్ 4 డేస్ కలెక్షన్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య గత గురువారం థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. అయితే ఆ నెక్స్ట్ డే మాత్రం డ్రాప్ అవ్వగా వీకెండ్ లో మళ్ళీ పుంజుకొని బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 82కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ వుంది.అయితే ఈసినిమాకు మహావతార్ నరసింహ తో గట్టి పోటీ ఎదురవుతుంది.యానిమేటెడ్ సినిమాగా వచ్చి మహావతార్ నరసింహ కాసుల వర్షం కురిపిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 8 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తుంది.సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దుమ్మురేపుతోంది. ఈవారం విడుదలైన కొత్త సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే బుక్ మై షోలో 4 లక్షల 50 వేలకు పైగా టికెట్లు తెగాయి అంటే ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం బుక్ మై షోలో గంటకు 25 వేలకుపైగా బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సంచనాలు సృష్టిస్తుంది.కన్నడ అనే కాదు తెలుగు ,హిందీ ఇలా ప్రతి భాషలోనూ అదరగొడుతుంది. ఇక 8 రోజుల్లో ఈసినిమా దేశ వ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కింగ్డమ్.. రెండో రోజూ అదే హవా

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత, రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలెక్షన్లు మెల్లగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీ, సీ సెంటర్స్‌లో ఈ సినిమా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో కింగ్డమ్ రూ.53 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా అదరగొడుతుంది.ఏమాత్రం అంచనాలు లేకుండా గత వారం విడుదలైన ఈసినిమాకు సూపర్ రివ్యూస్ రావడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటి తో ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వగా 53 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న ఒక్క రోజే ఈసినిమాకు బుక్ మై షోలో 2లక్షల 50 వేల టికెట్లు తెగాయి అంటే రన్ ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.ముఖ్యంగా హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.నిన్న ఒక్క రోజే 5.92 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 7 రోజుల్లో హిందీ వెర్షన్ 32.82 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈవీకెండ్ తో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తొలిరోజే బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కింగ్డమ్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'కింగ్డమ్'. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లు సాధించింది. తొలి ఆట నుంచే థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా కింగ్డమ్ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్పేసిన నాగవంశీ

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక హిట్ టాక్ రావడంతో కింగ్డమ్ టీం ఈరోజు సాయంత్రం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో కింగ్డమ్ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… సినిమాకు మంచి టాక్ వస్తుంది.సెకండాఫ్ లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కానీ అవి పట్టించుకోకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. మీరు ఏ మాత్రం ఎంజాయ్ చేయలేదు అంటే మాకు ఫోన్ చేసి తిట్టొచ్చు .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తలైవన్ తలైవికి సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.4 రోజుల్లో తమిళనాడు లో ఈసినిమా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 10కోట్ల వసూళ్లను అందుకుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. మహారాజ తరువాత విజయ్ సేతుపతికి ఆ రేంజ్ హిట్ కానుంది తలైవన్ తలైవి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 3 డేస్ కలెక్షన్స్

కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను కురిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఎక్సలెంట్ రివ్యూస్ ని మౌత్ టాక్ ని రాబట్టుకోవడంతో రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. 3రోజుల్లో ఈసినిమా 11.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

బాక్సాఫీస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Kotha Lokah Rampage Continues at the Box office
బాక్సాఫీస్

కొత్త లోక రాంపేజ్ కంటిన్యూ

హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో మలయాళంలో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర. విడుదలైన రోజు యావరేజ్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈసినిమా నెక్స్ట్ డే నుండి ఊహించని విధంగా రాంపేజ్ కొనసాగిస్తూ దూసుకుపోతుంది.నిన్న 9వ రోజు బుక్ మై షోలో 4 లక్ష్లలకు పైగా టికెట్స్ తెగాయి అంటే ఏ రేంజ్ లో విధ్వసం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళలో 9 రోజుల్లో ఈసినిమా 48కోట్ల పైనే వసూళ్లను రాబట్టగా ఈరోజుతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో ఈసినిమా 140 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. రేపటితో 200 కోట్లకు చేరువకానుంది.

Mahender Reddyవాట్సాప్
తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తున్న మదరాసి
బాక్సాఫీస్

తమిళనాడులో సెన్సేషన్ సృష్టిస్తున్న మదరాసి

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్ నిన్న మదరాసితో ప్రేక్షకులముందుకు వచ్చాడు.స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ఈసినిమాను డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాకు మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే రివ్యూస్ తో సంబంధం లేకుండా శివకార్తికేయన్ స్టార్ పవర్ తో మొదటి రోజు ఈసినిమా భారీ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Lokah First Week Collections
బాక్సాఫీస్

లోకః ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 - చంద్ర కేరళ బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఎక్కడా స్లో అవ్వకుండా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. వీక్ డేస్ లో వరుసగా మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ రాబట్టడంతో నిన్నటితో కేరళలో ఈసినిమా 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఒక్క కేరళ లోనే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ హావ కొనసాగిస్తుండడంతో మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan's OG Smashes US Box Office Records in Premiere Pre-Sales
బాక్సాఫీస్

ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో.. ఓజీ సరికొత్త రికార్డ్

మెగా అభిమానుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' (OG) బాక్సాఫీస్ వద్ద విడుదలకి ముందే సంచలనం సృష్టిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్‌‌లను ప్రారంభించగా, రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Kotha Lokah Storms the Box Office with Sensational Numbers
బాక్సాఫీస్

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాత గా యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఒక్క రోజే 5కోట్లకు పైగా రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా కేరళ లో 16కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 60కోట్ల కు పైగా సొంతం చేసుకుంది. ఈరోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 150కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Pradeep Ranganathan’s Box Office Clash with His Own Films
బాక్సాఫీస్

యంగ్ హీరో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కోమాలితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రదీప్.అయితే ఆ తరువాత లవ్ టుడే తో హీరోగా మారాడు.ఈసినిమా ఏకంగా 100 కోట్లపైనే రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక రీసెంట్ గా డ్రాగన్ తో రాగ ఈసినిమా కూడా 100 కోట్ల పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈరెండు సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.దాంతో ప్రదీప్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
WAR 2 Worldwide Collections in 6 Days
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న వార్ 2

'వార్ 2' రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, భారీ స్థాయిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సినిమాకి విశేషమైన స్పందన వస్తోంది. బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ హీరోయిజం, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్ తో వార్ 2 అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Coolie 4 Days Overseas Collections
బాక్సాఫీస్

కూలీ 4 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గత గురువారం భారీ అంచనాలతో విడుదలై మొదటి నాలుగు రోజుల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను చేరుకుంది.కేవలం తమిళంలోనే కాదు అన్ని భాషల్లో ఈసినిమా అదరగొట్టింది.ఓవర్సీస్ లో అయితే భారీ వసూళ్లను రాబట్టుకుంది. నార్త్ అమెరికాలో అయితే 6 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.ఓవరాల్ గా కూలీ ఓవర్సీస్ లో 4 రోజుల్లో 130 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

Mahender Reddyవాట్సాప్
war 2 two days collections
బాక్సాఫీస్

వార్ 2 రెండు రోజుల్లో ఎంత రాబట్టిదంటే

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల స్పై థ్రిల్లర్ వార్ 2 గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కూలీతో భారీ పోటీ ఎదురుకావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేక పోయింది.అయినా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకున్నా హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోయింది.అయితే రెండో రోజు హాలిడే కావడంతో హిందీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి.మొదటి రోజు హిందీ లో 28 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా రెండో రోజు ఏకంగా 45 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు ,రేపు కూడా ఇదే జోరు కొనసాగించనుంది.ఇక సోమవారం నుండి ఎలాంటి రన్ ను కనబరస్తుందో అనే దానిపై విజయావకాశాలు…

Mahender Reddyవాట్సాప్
coolie two days collections
బాక్సాఫీస్

కూలీ 2 డేస్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ రివ్యూస్ తో మౌత్ టాక్ తో సంబంధం లేకుండా రాంపేజ్ కొనసాగిస్తోంది.మొదటి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించగా రెండో రోజు అదే జోరు కొనసాగించింది.రివ్యూస్ ఎఫెక్ట్ ఈసినిమాపై అసలు పడలేదు. దాంతో రెండో రోజు అన్ని చోట్ల స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.వరుసగా రెండో రోజు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Naga Vamsi Wants War 2 to Outperform in Telugu Over Hindi
బాక్సాఫీస్

హిందీలో కన్నా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలి - నాగవంశీ

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 ఈనెల 14న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ,డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,త్రివిక్రమ్ ,నాగవంశీ తదితరులు హాజరయ్యారు.నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.భారీ ధర పెట్టి ఈ థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నాడు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha Joins the 200 Crore Club
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 17 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు 200కోట్ల మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.17 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.శని, ఆదివారాల్లో ఈసినిమా దుమ్ము రేపింది.మూడో వారం లోనూ ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Kingdom 4 Days Collections
బాక్సాఫీస్

కింగ్డమ్ 4 డేస్ కలెక్షన్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య గత గురువారం థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. అయితే ఆ నెక్స్ట్ డే మాత్రం డ్రాప్ అవ్వగా వీకెండ్ లో మళ్ళీ పుంజుకొని బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 82కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ వుంది.అయితే ఈసినిమాకు మహావతార్ నరసింహ తో గట్టి పోటీ ఎదురవుతుంది.యానిమేటెడ్ సినిమాగా వచ్చి మహావతార్ నరసింహ కాసుల వర్షం కురిపిస్తుంది.ఈసినిమా లేకుంటే కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పెరిగేవే.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha 8 days collections
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ 8 డేస్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తుంది.సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం స్లో అవ్వకుండా దుమ్మురేపుతోంది. ఈవారం విడుదలైన కొత్త సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే బుక్ మై షోలో 4 లక్షల 50 వేలకు పైగా టికెట్లు తెగాయి అంటే ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం బుక్ మై షోలో గంటకు 25 వేలకుపైగా బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సంచనాలు సృష్టిస్తుంది.కన్నడ అనే కాదు తెలుగు ,హిందీ ఇలా ప్రతి భాషలోనూ అదరగొడుతుంది. ఇక 8 రోజుల్లో ఈసినిమా దేశ వ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్…

Mahender Reddyవాట్సాప్
Kingdom Continues Its Reign at Worldwide Box Office on Day 2
బాక్సాఫీస్

కింగ్డమ్.. రెండో రోజూ అదే హవా

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత, రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలెక్షన్లు మెల్లగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీ, సీ సెంటర్స్‌లో ఈ సినిమా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తోంది. కలెక్షన్ల పరంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో కింగ్డమ్ రూ.53 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Mahavatar Narsimha first week collections
బాక్సాఫీస్

మహావతార్ నరసింహ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ దేశ వ్యాప్తంగా అదరగొడుతుంది.ఏమాత్రం అంచనాలు లేకుండా గత వారం విడుదలైన ఈసినిమాకు సూపర్ రివ్యూస్ రావడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటి తో ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వగా 53 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న ఒక్క రోజే ఈసినిమాకు బుక్ మై షోలో 2లక్షల 50 వేల టికెట్లు తెగాయి అంటే రన్ ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.ముఖ్యంగా హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది.నిన్న ఒక్క రోజే 5.92 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 7 రోజుల్లో హిందీ వెర్షన్ 32.82 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈవీకెండ్ తో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
Kingdom Makes Royal Entry With Huge Collections at Box Office on Day 1
బాక్సాఫీస్

తొలిరోజే బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కింగ్డమ్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'కింగ్డమ్'. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లు సాధించింది. తొలి ఆట నుంచే థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నమోదవుతున్నాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా కింగ్డమ్ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Naga vamsi Reveals Kingdom Day 1 Collections
బాక్సాఫీస్

కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్పేసిన నాగవంశీ

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక హిట్ టాక్ రావడంతో కింగ్డమ్ టీం ఈరోజు సాయంత్రం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో కింగ్డమ్ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… సినిమాకు మంచి టాక్ వస్తుంది.సెకండాఫ్ లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి కానీ అవి పట్టించుకోకుండా థియేటర్స్ కి వచ్చి చూడండి. మీరు ఏ మాత్రం ఎంజాయ్ చేయలేదు అంటే మాకు ఫోన్ చేసి తిట్టొచ్చు .

Mahender Reddyవాట్సాప్
Thalaivan Thalaivii Rakes In Sensational Collections
బాక్సాఫీస్

తలైవన్ తలైవికి సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.4 రోజుల్లో తమిళనాడు లో ఈసినిమా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 10కోట్ల వసూళ్లను అందుకుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. మహారాజ తరువాత విజయ్ సేతుపతికి ఆ రేంజ్ హిట్ కానుంది తలైవన్ తలైవి.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha 3 days collections

షేర్