వీర సింహారెడ్డి మూవీ ని మిస్ కావద్దు – బాలకృష్ణ

Balakrishna About Veera Simha Reddy Movie Premiere On Hotstar,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movieupdates,Latest Tollywood News,Veera Simha Reddy Movie Premiere,Veera Simha Reddy Premiere Latest Movie,Veera Simha Reddy Premiere Movie Updates,Veera Simha Reddy Premiere Latest Movie News,Veera Simha Reddy Movie Premiere,Telugu Premiere Veera Simha Reddy,Balakrishna Premiere Latest Telugu Movie,Veera Simha Reddy Latest Premiere Telugu,Telugu Filmnagar,Veera Simha Reddy New Telugu Movies 2023,Latest Movie Teaser

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈమూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి మూవీ ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గం. ల నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా తన కెరీర్ లో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న వీరసింహారెడ్డి మూవీని డిస్నీ హాట్ స్టార్ లో మిస్ కావొద్దు అంటూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఉద్దేశించి బాలకృ ష్ణ అందించిన లేటెస్ట్ వీడియో బైట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. హీరో బాలకృష్ణ ప్రస్తుతం NBK108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.