రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ ఫస్ట్ సింగిల్ మళ్ళిమళ్ళి ప్రోమో

Malli Malli Song Promo Out Now From Akhil Akkineni Agent Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Malli Malli Song Promo,Malli Malli Song Updates,Malli Malli Latest Song Movie News,Akhil Akkineni Latest Movie Song,Malli Malli Song Promo,Akhil Akkineni Latest Movie Song Promo,Akhil Akkineni Telugu Movie Malli Malli Song,Telugu Movie Akhil Akkineni, Akhil Akkineni New Movie Song Release, Akhil Akkineni New Movie Out , Akhil Akkineni Agent Movie Song

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ , మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడాఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ ఏజెంట్ మూవీ ఫస్ట్ సింగిల్ మళ్ళిమళ్ళి ప్రోమో ను రిలీజ్ చేయగా విజువల్స్ అద్భుతంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫుల్ సాంగ్ ఈ రోజు రాత్రి 7:03 PM కు రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =