అభిమానులకు రష్మిక వాలెంటైన్స్ డే విషెస్

Rashmika Mandanna Wishes Happy Valentines Day To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna New Projects,Rashmika Mandanna Latest Projects,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Wishes Happy Valentines Day,Happy Valentines Day,Happy Valentines Day 2023,Valentines Day 2023,2023 Valentine's Day,Rashmika Mandanna Wishes,Rashmika Mandanna Wishes Fans,Rashmika Mandanna Fans,Rashmika Mandanna Valentines Day Post,Rashmika Mandanna New Post,Rashmika Mandanna Latest Post

బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన రష్మిక, బ్లాక్ బస్టర్ ఛలో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీతో రష్మిక స్టార్ డమ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సుల్తాన్ మూవీతో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక వారిసు (వారసుడు ) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ రష్మిక తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుని నేషనల్ క్రష్ గా మారారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప :ది రూల్, రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక తన అభిమానులకు విషెస్ చెబుతూ ఒక క్యూట్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.