టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కృతి సనన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తాజాగా కృతి సనన్ ఒక ఇంటర్వ్యూ లో ఆదిపురుష్ మూవీ పై స్పందించారు. కృతి మాట్లాడుతూ. ఆదిపురుష్ మూవీ లో సీత పాత్రా తనకెంతో నచ్చిందనీ, ఈ మూవీ ఒక విజువల్ వండర్ గా తెరకెక్కిందనీ, ఇటువంటి సినిమాలు పిల్లలకు ఎంతగానో నచ్చుతాయనీ, ఈ మూవీ చూశాక పిల్లలకు రామాయణం పై అవగాహన పెరుగుతుందనీ, ఆదిపురుష్ మూవీ లో నటించినందుకు గర్వంగా ఉందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: