తాతగారి ఆసినిమాలు రీమేక్ చేయాలని ఉంది

Kalyan Ram About NTR Remake Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR30,NTR30 Movie,NTR30 Telugu Movie,NTR30 Update,NTR30 Updates,NTR30 Movie Updates,NTR30 Movie Update,NTR30 Movie Latest Updates,NTR30 Movie Latest Update,NTR30 Latest Update,NTR30 Latest Updates,NTR30 Telugu Movie Latest Updates,NTR30 Movie News,NTR30 Telugu Movie Latest News,NTR30 Movie Latest News,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Jr NTR New Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR Movie Updates,Jr NTR Movie News,Jr NTR New Projects,Jr NTR Latest Projects,Jr NTR Upcoming Projects,Jr NTR Next Projects,Jr NTR Latest News,Jr NTR Movie Updates,Jr NTR NTR30,Jr NTR NTR30 Movie,Amigos Pre Release Event,Amigos Movie Pre Release Event LIVE,Amigos Movie Pre Release Event,Kalyan Ram Speech At Amigos Movie Pre Release Event,Kalyan Ram At Amigos Movie Pre Release,Kalyan Ram Speech,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Kalyan Ram,Kalyan Ram MoviesKalyan Ram New Movie

రీమేక్ సినిమాలు తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒకనాటి క్లాసిక్ సినిమాలు రీమేక్ చేయడం అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తన తాత సినిమాలను రీమేక్ చేయాలని ఉందంట. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ మా తాతగారు చేసిన సినిమాల్లో నాకు నచ్చినవేమిటో చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంటుంది. ఆయన సినిమాల్లో నేను రీమేక్ చేయవలసి వస్తే, ఏయే సినిమాలను ఎంచుకుంటాను అంటే మాత్రం ఒక మూడు సినిమాలు మాత్రం చెప్పగలను. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘కన్యాశుల్కం ‘ ఈ మూడు సినిమాలు నాకు చాలా ఇష్టం. ఈ కథలకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. అందువలన ఈ మూడు సినిమాల్లో ఏదైనా ఒక సినిమాను రీమేక్ చేయాలనుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం ఫ్యూచర్ లో వీటిలో ఏసినిమాను అయినా కళ్యాణ్ రామ్ రీమేక్ చేస్తాడేమో..

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =