సోల్ ఆఫ్ వారసుడుఫుల్ సాంగ్ రిలీజ్

Soul Of Vaarasudu Full Song Released From Vaarasudu Movie,Soul Of Vaarasudu Full Song,Soul Of Vaarasudu Full Song Released,Latest Telugu Movies News, Latest Tollywood Updates,Rashmika Mandanna, S. Thaman, Samyuktha Karthik, Sangeetha, Sensation In Instagram Reels, Telugu Film News 2022, Telugu Filmnagar, Thalapathy Vijay’s Vaarasudu movie, Tollywood Movie Updates, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Latest News, Vaarasudu Movie, Vaarasudu Movie Latest News And Updates, Vaarasudu Movie Live Updates, Vaarasudu Movie Promotions, Vaarasudu Promotions, Vaarasudu Telugu movie, Vaarasudu Update, Vamshi Paidipally, Vijay, Vijay Latest Movie, Vijay Movies, Vijay Upcoming Movie

తమిళ్ హీరో విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందకే ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక బీస్ట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు వారిసు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగులో వారసుడు టైటిల్ తో వస్తుంది. ఈసినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఇక చిత్ర యూనిట్ ఎప్పటినుండో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. వరుస అప్‌డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. కేవలం పాటలు, పోస్టర్లతోనే ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. ‘సోల్‌ ఆఫ్ వారసుడు’ పాటకు సంబంధించిన గ్లింప్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. సింగర్‌ చిత్ర ఆలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టకుంటుంది.

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.