సలార్ షూటింగ్ పై పృథ్వీరాజ్ అప్ డేట్

Prithviraj Sukumaran About Salaar Shooting, Salaar Shooting, Prithviraj Sukumaran About Salaar, Jagapathi Babu, Prabhas, Prithviraj Sukumaran, Shruti Haasan, Prashanth Neel, Prabhas Movies, Prabhas Latest Movie, Prabhas Upcoming Movie, Salaar, Salaar 2023, Salaar Movie, Salaar Telugu Movie, Salaar Movie Latest Update, Salaar Latest News, Salaar Movie Update, Salaar Live Updates, Salaar Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ తప్పా మరొకటి రాలేదు. చాలా కాలంగా ఈసినిమా నుండి అప్ కోసం ఫ్యాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ అప్ డేట్ మాత్రం ఇంతవరకూ రాలేదు. ఈసినిమాలో పృథ్విరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో వరదరాజా మన్నార్ పాత్రలో కనిపించబోతోన్నాడు. తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పాడు పృథ్విరాజ్. ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో ఉంటుందని.. ఇటలీ జరిగే ఈషెడ్యూల్లో తను ఇంకా ప్రభాస్ మాత్రమే పాల్గొంటారని తెలిపాడు. అంతేకాదు ప్రభాస్ హీరో, తను విలన్ లాగా ఈసినిమా ఉండదని.. అంతకు మించి ఉంటుందన్నాడు. మరి ఈ వ్యాఖ్యలతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు పృథ్విరాజ్.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =