సల్లూ భాయ్ కోసం రెడీ అవుతున్నా

Jagapathi Babu Getting Ready For Salman Khans Movie, Salman Khans Movie, Jagapathi Babu Getting Ready, Actor Jagapathi Babu, Jagapathi Babu, Salman Khan, Daggubati Venkatesh, Pooja Hegde, Shehnaaz Kaur Gill, Siddharth Nigam, Ravi Basrur, Farhad Samji, Jagapathi Babu Movies, Jagapathi Babu Latest Movie, Jagapathi Babu Upcoming Movie, Kisi Ka Bhai Kisi Ki Jaan, Kisi Ka Bhai Kisi Ki Jaan 2023, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie, Kisi Ka Bhai Kisi Ki Jaan Telugu Movie, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Latest Update, Kisi Ka Bhai Kisi Ki Jaan Latest News, Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Update, Kisi Ka Bhai Kisi Ki Jaan Live Updates, Kisi Ka Bhai Kisi Ki Jaan Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఫ్యామిలీ సినిమాలంటే గుర్తొచ్చే హీరోల్లో జగపతిబాబు కూడా ముందుంటాడు. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం… సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. చాలా గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.. ఆ సినిమా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి…ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు జగపతి బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక జగపతిబాబు కేవలం తెలుగులో మాత్రమే కాదు భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు పలు లాంగ్వేజస్ లో సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ లో తాను వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ సల్మాన్ భాయ్ తో సినిమాకోసం రెడీ అవుతున్నా అంటూ తెలిపాడు. పర్హాద్‌ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా కబీ ఈద్‌ కబీ దీవాలి అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమాలోనేనా లేక వేరే ఏదైన సినిమానా అన్నది తెలియాలంటే క్లారిటీ వచ్చేంతవరకూ వెయిట్ చేయాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.