మట్టి కుస్తీ మూవీ ట్రైలర్ రిలీజ్

Matti Kusthi Movie Trailer Out Now,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Matti Kusthi,Matti Kusthi Movie,Matti Kusthi Telugu Movie,Matti Kusthi Movie Trailer,Matti Kusthi Trailer Latest Updates,Matti Kusthi Telugu Movie Trailer Released,Matti Kusthi Telugu Movie Trailer Out Now,Matti Kusthi Trailer Latest Updates,Vishnu Vishal,Aishwarya Lekshmi,Actor Vishnu Vishal,Hero Vishnu Vishal,Vishnu Vishal Upcoming Movie Matti Kusthi Latest Updates

ఆర్ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ జంటగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా మట్టి కుస్తీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న మట్టి కుస్తీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రవితేజ, సెకండ్ లుక్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మట్టి కుస్తీ మూవీలో విష్ణు విశాల్‌ రెజ్లర్‌ (కుస్తీ వీరుడు)గా నటిస్తున్నారు. హీరో జీవితంలోకి కొంచెం మాస్‌ క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి వస్తుంది. పెళ్లయిన తర్వాత హీరో ఓవైపు రింగ్‌లోకి దిగి కుస్తీలు పడుతూనే.. మరోవైపు భార్యతో ఎలా కుస్తీ పడ్డాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.