యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం కల – జాన్వీ కపూర్

Janhvi Kapoor wants to act with Jr NTR, Actress Janhvi Kapoor, Janhvi Kapoor, Janhvi Kapoor Latest Movie, Janhvi Kapoor's Upcoming Movie, Jr NTR, Koratala Siva, NTR30, NTR30 Movie, NTR30 Update, NTR30 New Update, NTR30 Latest Update, NTR30 Movie Updates, NTR30 Telugu Movie, NTR30 Telugu Movie Latest News, NTR30 Telugu Movie Live Updates, NTR30 Telugu Movie New Update, NTR30 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కథానాయికగా తెరకెక్కిన మిలి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బే వ్యూ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై మధుకుట్టి దర్శకత్వంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ మిలి హిందీ మూవీ 4వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ హెలెన్ కు హిందీ రీమేక్ గా మిలి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ హైదరాబాద్‌లో సందడి చేసింది. మీడియాతో చిట్‌చాట్‌లో జాన్వీ మాట్లాడుతూ .. లెజెండ్‌, ఐకాన్‌,యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం తన కల అని చెప్పారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే #NTR30 మూవీ లో జాన్వీ కథానాయికగా నటించే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.