ప్రిన్స్ తో వెంకట్ ప్రభు మూవీ

venkat prabhu confirms a movie with sivakarthikeyan, Director venkat prabhu, Anudeep KV, Maria Riaboshapka, Prince, Prince (2022), Prince (2022) – Movie, Prince (film), Prince Critics Review, Prince First Review, Prince Movie, Prince Movie – Telugu, Prince Movie (2022), Prince Movie Highlights, Prince Movie Plus Points, Prince Movie Public Response, Prince Movie Public Talk, Prince Movie Review, Prince Movie Review And Rating, Prince Movie Updates, Prince Review, Prince Story review, Prince Telugu Movie Latest News, Prince Telugu Movie Live Updates, Prince Telugu Movie Review, Prince Telugu Review, S Thaman, SathyaRaj, Sivakarthikeyan, Suresh Productions, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

జాతిరత్నాలు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. ఇక తన రెండో సినిమాకు ఏకంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. శివకార్తికేయన్ వరుస హిట్లతో ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రిన్స్. ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే శివ కార్తికేయన్ సోషల్ మీడియాలో కూడా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈసందర్బంగా వెంకట్ ప్రభు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో చూద్దాం.

కాగా ఈసినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం వెంకట్ ప్రభు నాగ చైతన్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రియమణి, విలక్షణ నటుడు సంపత్, వెన్నెల కిషోర్, కార్తీకదీపం ఫేమ్ ప్రేమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.