యూఎస్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఒకే ఒక జీవితం

Oke Oka Jeevitham Collections In USA, Oke Oka Jeevitham USA Collections, Oke Oka Jeevitham Collections, USA Collections, Oke Oka Jeevitham USA Box Office Collections, Oke Oka Jeevitham Movie USA Collections, Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review, Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie, Oke Oka Jeevitham Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Updates,Oke Oka Jeevitham Telugu Movie Live Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్ స్ లో శర్వానంద్ చాలా బాగా నటించారు. తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకే ఒక జీవితం మూవీ మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మూడురోజులకు  9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా , యూఎస్ఏ లో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. మూడు రోజులకు 300K డాలర్స్ మార్క్‌ను దాటి దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో మరింత దూసుకుపోతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.