‘పవన్’ సినిమా పై ‘పూజా’ రియాక్షన్..!

Pooja Hegde Reaction On Pawan Kalyan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Pooja Hegde,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Telugu movies,Pooja Hegde latest Telugu Movies Updates,Pooja Hegde In Rahde shyam Movie, Pooja Hegde Reaction,Pooja Hegde with Pawan Kalyan Movie Reaction,Pooja Hegde about Harish shankar Movie Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie Updates, Bhavadeeyudu Bhagat Singh Pawan Kalyan Movie,Harish Shankar with Pawan Kalyan Movie Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie Latest Updates, Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Resons to watch,Radhe shyam Movie Cast and Crew, Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer, #radheshyam,#Prabhas,#Spirit,Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer,#radheshyamMarch11,#Pawankalyan#BhavadeeyuduBhagatSingh

యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే తన కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవా సాగిస్తూనే మరోపక్క తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక ప్రస్తుతం అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఎట్టకేలకు ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ్ ఇలా పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ టీమ్. ఇక దీనిలో భాగంగానే పూజా హెగ్డే కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా రాధేశ్యామ్ తో పాటు తన అప్ కమింగ్ ప్రాజెక్స్ట్ గురించి పలు విషయాలు షేర్ చేసింది. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ గురించి కూడా ప్రశ్న ఎదురైంది. భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఆమె ఎంపిక గురించి అడుగగా.. అందుకు ఆమె నవ్వుతూ “ఆ విషయాన్ని హరీశ్ శంకర్ గారిని అడగండి” అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో తను ఖండిచలేదు అంటే తనే నటించే అవకాశం ఉందన్న వార్తలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా హరీష్ శంకర్ తో ఇప్పటికే పూజా రెండు సినిమాలు చేసింది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలు చేయగా రెండు సినిమాలు హిట్టయ్యాయి. అందులోనూ ఈసారి పవన్ సినిమా..పూజా నో చెప్పే ఛాన్స్ లేదు అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.