Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

      Korean Kanakaraju 10 Days Box Office Collections

      కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

      Priya Bhavani Shankar Says Irumudi Will Have Universal Appeal

      ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది – హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

      Sairabanu’ First Look Released

      సైరాబాను ఫస్ట్ లుక్ రిలీజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

      DC movie review in telugu

      రివ్యూ: డిసి

      Korean Kanakaraju Movie Review

      రివ్యూ: కొరియన్ కనకరాజు

      Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

      Chennai Love Story movie review

      రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ   

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు “సలార్”మూవీ లో స్టార్ హీరో పృథ్విరాజ్

“సలార్”మూవీ లో స్టార్ హీరో పృథ్విరాజ్

By
Team TFN
-
March 9, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Prabhas gives a crazy Update about Salaar,Prithviraj Sukumaran In Prabhas Salaar,Prithviraj Sukumaran In Salaar Movie,Prabhas Reveals Prithviraj Sukumaran Has Been Roped In For Salaar,Prithviraj Sukumaran Is A Part Of Salaar,Prithviraj Will Share Screen Space With Prabhas In Salaar,Prithviraj And Prabhas Join Hands For Salaar,Prabhas Reveals Prithviraj Sukumaran Is A Part Of Salaar,Prabhas Reveals Prithviraj Is A Part Of Salaar Cast,Prithviraj Sukumaran Cameo In Prabhas Salaar,Prithviraj Cameo In Prabhas Salaar Movie,Prithviraj,Prithviraj Movies,Prithviraj New Movie,Prithviraj Latest Movie,Prithviraj Upcoming Movie,Prithviraj Latest News,Prithviraj In Salaar,Prithviraj In Salaar Movie,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Director Prashanth Neel,Shruti Haasan,Prashanth Neel,Prabhas Salaar Movie Latest Update,Salaar Latest Update,Prabhas Upcoming Movie,Prithviraj Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar Update Update,Salaar Movie Update,Salaar Movie Latest Update,Prabhas Movies,Prithviraj Sukumaran Cameo In Salaar,Prithviraj Cameo In Salaar Movie,#Salaar

    హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    “రాధేశ్యామ్ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ “రాధే శ్యామ్‌” మలయాళ వెర్షన్ లో తనకు వాయిస్ అందించినందుకు మలయాళ స్టార్ హీరో , డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తదుపరి చిత్రం”సలార్” గురించి ప్రభాస్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్‌”మూవీ లో పృథ్వీరాజ్ కూడా భాగమని ప్రభాస్ అనౌన్స్ చేశారు.
    పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ , హిందీ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పృథ్విరాజ్ “పోలీస్ పోలీస్ “మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

    Video thumbnail
    Prabhas Superb Speech | Radhe Shyam Pre Release Event | Pooja Hegde | Krishnam Raju | Radha Krishna
    05:04
    Video thumbnail
    Radha Krishna Kumar Great Speech About Prabhas | Radhe Shyam Pre Release Event | Pooja Hegde
    04:45
    Video thumbnail
    Dil Raju Makes Fun With Naveen Polishetty | Radhe Shyam Pre Release Event | Prabhas | Pooja Hegde
    03:51
    Video thumbnail
    Krishnam Raju Super Fun with Pooja Hegde | Radhe Shyam Pre Release Event | Prabhas | Radha Krishna
    08:58

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘పవన్’ సినిమా పై ‘పూజా’ రియాక్షన్..!
      Next article‘రాధేశ్యామ్’.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసులను తాకుతుంది..!
      Team TFN

      తాజా వార్తలు

      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

      August 17, 2026
      Korean Kanakaraju 10 Days Box Office Collections

      కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

      August 17, 2026
      Priya Bhavani Shankar Says Irumudi Will Have Universal Appeal

      ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది – హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

      August 17, 2026
      Sairabanu’ First Look Released

      సైరాబాను ఫస్ట్ లుక్ రిలీజ్

      August 17, 2026
      Sree Vishnu’s Comrade Kalyan Release Date Confirmed

      శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ విడుదల తేదీ ఖరారు

      August 17, 2026

      తప్పక చదవండి

      Independence Day Special Poster from Fauzi Is Out

      ఫౌజీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

      Seyon Begins the Second Schedule

      సెకండ్ షెడ్యూల్‌లో సెయాన్ 

      Sigma Second Single Release Update

      సిగ్మా సెకండ్ సింగిల్ అప్‌డేట్

      Irumudi Trailer Wins Hearts with Its Engaging Cut

      ఆద్యాంతం ఆకట్టుకున్న ఇరుముడి ట్రైలర్

      We Feel Very Proud to Have Made Pallaburusu says Supriya Yarlagadda

      పళ్ళబురుసు చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది –  సుప్రియ యార్లగడ్డ

      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

      EDITOR PICKS

      Allu Arjun Calls DC a Must-Watch for Cinema Lovers

      డిసి.. సినిమా ప్రేమికులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం – అల్లు అర్జున్

      August 17, 2026
      Korean Kanakaraju 10 Days Box Office Collections

      కొరియన్ కనకరాజు 10 డేస్ కలెక్షన్స్

      August 17, 2026
      Priya Bhavani Shankar Says Irumudi Will Have Universal Appeal

      ఇరుముడి యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది – హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

      August 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28212
      • సినిమా వార్తలు27781
      • ఇతర వార్తలు677
      • Tollywood567
      • రివ్యూస్378
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు160
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)