‘ఏజెంట్’ లో జాయిన్ అయిన మమ్ముట్టి..!

Legendary Actor Mammootty Joins Akhil Akkinenis Agent,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Akhil Akkineni,Hero Akhil Akkineni,Akhil Akkinenis Movie Updates,Akhil Akkinenis Upcoming Movies,Akhil Akkinenis Latest Movies,Akhil Akkinenis Upcoming Movie Agent, Akhil Akkinenis New Movie Agent,Akhil Akkinenis Agent Movie latest Updates,Mammootty with Akhil Akkineni Movie Agent,Legendary Actor Mammotty in Agent Movie, Agent Movie Updates,AGent Latest News,Sakshi Vaidya Actress,Actress Sakshi Vaidya with Akhil Akkineni movie Agent,Thaman s Music Director Movie,Thaman S Music for Agent Movie, Agent Movie shoot Updates, Akhil Akkineni Agent Movie Shoot Updates,Surender Reddy Movie Director,Surender Reddy Movie with Akhil Akkineni,#Agent,#Mammooty,#Sakshivaidya

అక్కినేని వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ కు మొదటి హిట్ కొట్టడానికి చాలా టైమే పట్టింది. వరుసగా మూడు పరాజయాలు అందుకున్నా ఎలాంటి నిరాశ చెందకుండా ఎలాగైనా తన ఫ్యాన్స్ కు సరైన హిట్ అందించాలని వెయిట్ చేశాడు. అలానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లతో ఫైనల్ గా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే చాలా జరుపుకున్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు దీనిని కన్ఫామ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ లో నేటి నుండి మమ్ముట్టి జాయిన్ అయినట్టు తెలిపారు మేకర్స్.

కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.