“అరబిక్ కుతు”సాంగ్ కు కీర్తి సురేష్ డ్యాన్స్

Keerthy Suresh Dances For Beast Arabic Kuthu Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Dance,Keerthy Suresh Movies,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Latest Dance Video in social Media, Keerthy Suresh Upcoming Movie Sarkaru Vaari Paata On May 12th,Keerthy Suresh dance For Beast SOng on Arabic kuthu shared in scocial Media,Keerthy Suresh Dance Goes Viral in Social Media, Keerthy Suresh Arabic Kuthu Dance Goes Viral,Keerthy Suresh in social Media,Keerthy Suresh dance on arabic kuthu song,Keerthy Suresh Movie with Maehsh babu, keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata,keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata latest Movie on May 12th,#keerthysuresh,#sarkaruVaaripaata

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారారు. “సర్కారు వారి పాట “ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా , “దసరా ” మూవీ లో న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా కీర్తి నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు.మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ , బ్లాక్ బస్టర్ “నేను లోకల్ “మూవీ లో నాని కి జంటగా నటించిన కీర్తి , “దసరా “మూవీ లో రెండవసారి జంటగా నటిస్తున్నారు. “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత ఆ సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇప్పుడు కీర్తి సురేష్ “అరబిక్ కుతు ” సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − three =