రామ్ చరణ్ రెట్రో లుక్

Mega Power Star Ram Charan Retro Look For Rc15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ram Charan And Director Shankar RC15 Movie Shooting,Ram Charan And Kiara Advani Movie,Mega Power Star Ram Charan New Look,Mega Power Star Ram Charan Retro Look for RC15 Movie, Ram Charan And Kiara Advani RC15,Ram Charan And Shankar Movie Update,Ram Charan And Shankar RC15 Movie,Ram Charan New Movie,Ram Charan New Movie Update, Ram Charan RC15, Ram Charan RC15 Movie,Ram Charan RC15 Movie Everything Is Special, Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Movie Update, Ram Charan RC15 Shooting Update,Ram Charan Shankar Movie,Ram Charan Upcoming Movie,RC15 Latest News Update,RC15 Latest Shooting Update,RC15 Latest Update,RC15 Latest Updates,RC15 Movie, RC15 Movie Everything Is Special,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,RC15 Movie Latest Update,RC15 Movie Shooting,RC15 Movie Shooting Latest Update, RC15 Movie Shooting Latest Updates,RC15 Movie Shooting Update,RC15 Movie Update,RC15 Movie Updates,RC15 New Update,RC15 Shooting,RC15 Shooting Latest Update,RC15 Shooting Update, Kiara Advani,Kiara Advani Movies,RC15 Shooting Updates,RC15 Songs,RC15 Telugu Movie,RC15 Update,RC15 Updates,S.Thaman,Shankar,Shankar Movies,Shankar New Movie,Telugu Filmnagar,Thaman,#RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50 వ మూవీ గా తెరకెక్కుతున్న“#RC15 “మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రి లో జరుగుతున్న విషయం తెలిసిందే. “#RC15 “మూవీకై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సరికొత్తగా రెట్రో లుక్ లోకి ఛేంజ్ అవుతున్నారు. రామ్ చరణ్ మేకోవర్ అభిమానులలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా లుక్ లో.. వైట్ టీ షర్ట్ – బ్లాక్ ప్యాంటుతో చరణ్ రెట్రో హెయిర్ స్టైల్ లో కనిపించారు. ఈ రెట్రో లుక్ కోసమే చరణ్ తన జుట్టును పెంచుతున్నట్లు సమాచారం. స్పెషల్ మీసకట్టుతో మునుపటి కంటే మరింత అందంగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.