అల్లు అర్జున్ పై రష్మిక ప్రశంసలు

#PushpaTheRise,#Pushpa,Rashmika Mandanna praises Allu Arjun,Rashmika Mandanna about Allu Arjun,Rashmika Mandanna About Allu Arjun,Rashmika Mandanna praises Allu Arjun at tirupati Event,Rashmika Mandanna About Allu Arjun Acting,Rashmika Mandanna praises Allu Arjun for his acting,pushpa Movie team at tirupati,pushpa movie team visited tirupati,Pushpa movie team visited Tirumala,Allu Arjun,Allu Arjun Pushpa Movie,Pushpa Party In Tirupati,Allu Arjun Stunning performance in Pushpa Movie, About Pushpa Movie,Arjun,Pushpa Movie Update,Psuhpa Latest movie Updates,Pushpa Event,Rashmika Mandanna and Allu Arjun,Telugu Filmnagar

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తిరుపతి లో జరిగిన “పుష్ప: ది రైజ్” మూవీ సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ .. అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఇరగదీశారనీ , ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారనీ , స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదనీ , కచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాననీ , అలా రాకపోతే మాత్రం చాలా హర్ట్ అవుతాననీ , మీకు ఫ్యాన్‌ని మాత్రమే కాదు, అంతకు మించి అనీ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.