ప్రభాస్ స్పెషల్ పోల్ గేమ్: ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ లో ఏ మూవీకి మీ ఓటు ?

Prabhas, Prabhas Movies, Prabhas Latest Movie,Prabhas Movie List,Pan India Movies,Radhe Shyam ,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie, Latest Telugu Movies 2021, Radhe Shyam Release on 14th jan 2022,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam,Radhe Shyam Telugu Movie, Prabhas Movies, Prabhas New Movie, Prabhas Salaar, Prabhas Salaar Movie, Prabhas Salaar Movie Latest Update, Prabhas Salaar Movie Latest Updates, Prabhas Salaar Movie Update,Salaar, Salaar Latest Updates, Salaar Movie,Salaar Movie Latest Update, Salaar Movie Latest Updates, Salaar Movie News, Salaar Movie updates,Salaar Telugu Movie, Prabhas Project K, Prabhas Project K Movie, Prabhas Project K Movie Latest Update, Prabhas Project K Movie Shooting Update, Prabhas Project K Update, Project K, Project K Movie,Project K Movie Updates, Project K Updates, Rebel Star Prabhas, Prabhas 25th Film Titled Spirit, Prabhas 25th Movie, Prabhas 25th Movie Title As Spirit, Prabhas Spirit movie, Spirit Movie Updates, Latest updates on spirit Movie,Prabhas 25th movie,Spirit Prabhas 25th Movie,Telugu Filmnagar

రాధేశ్యామ్ : గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ : హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆదిపురుష్ : టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ K : వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. తరువాత వారం రోజులు జరిగిన మరో షెడ్యూల్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ దీపికా పడుకునే పాల్గొన్నారు.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో రిలీజ్ కానుంది.

స్పిరిట్: టి సిరీస్ , యు వి క్రియేషన్స్ , భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో “స్పిరిట్ “మూవీ తెరకెక్కనుంది.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న “స్పిరిట్” తో ప్రయాణం కిక్ స్టార్టింగ్” అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీ లో హీరో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారని సమాచారం. “స్పిరిట్” మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే పాన్ వరల్డ్ స్టార్ గా మారనున్నారు.

ప్రభాస్ స్పెషల్ పోల్ గేమ్: ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ లో ఏ మూవీకి మీ ఓటు ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =