వాయిదా పడ్డ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్

Jr NTR And Ram Charans RRR Movie Trailer Release Postponed,RRR Trailer Release Postponed,RRR Telugu Movie Latest News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Trailer Postponed,RRR Movie Trailer Postponed,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Trailer,Jr NTR RRR Movie Trailer,Ram Charan RRR Trailer,SS Rajamouli RRR Trailer,RRR Telugu Movie Trailer Postponed,RRR Trailer Release Date,RRR Movie Trailer Release Date,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,Ram Charan RRR Movie Trailer,RRR Movie Trailer Release Date Postponed,RRR Telugu Movie Updates,MM Keeravaani,Olivia Morris,RRR Movie Trailer Announcement,RRR Theatrical Trailer,RRR Trailer Release Date Announced,RRR Trailer Launch,RRR Trailer Launch Postponed,RRR Movie Theatrical Trailer,RRR Official Trailer,RRR Trailer Date,RRR Movie Trailer Release Postponed,#RRRMovie,#RRR,#RRRTrailer

ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమా నుండి ఇప్పటికే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. దీనిలో భాగంగానే ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈసినిమా డిసెంబర్‌ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. ఈవిషయాన్ని అధికారికంగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. త్వరలో కొత్త ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.