“మరక్కార్ ” మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

Mohanlal Starrer Marakkar Telugu Trailer Released,Mohanlal Starrer Marakkar: Lion of the Arabian Sea Movie Trailer,Mohanlal,Mohanlal Movies,Mohanlal New Movie,Mohanlal Latest Movie,Mohanlal Movie,Actor Mohanlal,Mohanlal New Movie Update,Mohanlal Latest Movie Update,Mohanlal Upcoming Movie,Mohanlal Marakkar,Mohanlal Marakkar Movie,Marakkar Lion Of Arabian Sea,Mohanlal's Marakkar,Priyadarshan,Marakkar Release Date,Marakkar,Marakkar Movie,Marakkar Telugu Movie,Marakkar Movie Update,Marakkar Movie Updates,Marakkar Update,Marakkar Updates,Marakkar Movie Latest Updates,Marakkar Movie Latest Update,Marakkar Latest Update,Mohanlal New Movie Trailer,Mohanlal Latest Movie Trailer,Marakkar Official Trailer,Marakkar Movie Trailer,Marakkar Trailer,Marakkar Movie Trailer,Marakkar Trailer,Marakkar Trailer Out,Marakkar Trailer Launch,Marakkar Telugu Trailer,Marakkar Trailer,Mohanlal Marakkar Telugu Movie Trailer,Marakkar New Trailer,Marakkar New,Marakkar Songs,Marakkar Movie Songs,Marakkar Movie Trailer,Marakkar Latest News,Marakkar Telugu Movie Trailer,Marakkar Movie New Trailer,Marakkar Lion of the Arabian Sea Movie,Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Marakkar,Keerthy Suresh Marakkar Movie,Marakkar Trailer Telugu,Mohanlal Marakkar Trailer Telugu,#Marakkar,#Mohanlal,#MarakkarMovie

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ప్రియదర్శన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదిరించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కార్ జీవితం ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ”మలయాళ మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ భాష తో పాటు తెలుగు , కన్నడ ,తమిళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , అర్జున్ సర్జా , మంజు వారియర్ , అశోక్ సెల్వన్ , సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.ప్రణవ్ మోహన్ లాల్, ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభు , సిద్ధిఖ్ , సుహాసిని మణిరత్నం , నెడుముడి వేణు , ఫాజిల్ , రంజిఫణిక్కర్ , హరీశ్ పేరడి , ఇన్నోసెంట్ ఇతర పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మరక్కార్ ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “మరక్కార్ : అరేబియా సముద్ర సింహం ” మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా రిలీజ్ కానుంది. తాజాగా “మరక్కార్ ” మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్అయ్యింది. అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ తారాగణం తో రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =