“మాచర్ల నియోజకవర్గం” మూవీ లో హైలైట్ పాత్రలో కృతిశెట్టి

Actress Krithi Shetty Role Highlight In Nithiin’s Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Macherla Niyojakavargam Movie Update,Macherla Niyojakavargam Movie Latest Updates,Macherla Niyojakavargam Release Date,Macherla Niyojakavargam Movie Release Date,Krithi Shetty,Krithi Shetty Movies,MS Raja Shekhar Reddy,Nithiin,Actor Nithiin,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin New Movie Update,Nithiin Latest Movie Update,Nithiin Macherla Niyojakavargam,Nithiin Macherla Niyojakavargam Movie,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Role In Nithiin Macherla Niyojakavargam,Krithi Shetty Role In Macherla Niyojakavargam,Krithi Shetty Role In Macherla Niyojakavargam Movie,Krithi Shetty Role Highlight In Macherla Niyojakavargam,Krithi Shetty About Her Role In Macherla Niyojakavargam,Krithi Shetty Latest News,Macherla Niyojakavargam Latest Update,Macherla Niyojakavargam Movie Updates,Macherla Niyojakavargam,Krithi Shetty Macherla Niyojakavargam Movie Role,#MacherlaNiyojakavargam,#KrithiShetty

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీని 2022 ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ లో కృతి శెట్టి పాత్ర హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఈ మూవీ తోపాటు కృతిశెట్టి “శ్యామ్ సింగ రాయ్ “, “బంగార్రాజు “, #RAPO 19 “, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 6 =