సూపర్ హిట్” RX 100” సినిమా లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తికేయ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. “హిప్పీ “,”గుణ 369 “, ” 90ML.”, “చావు కబురు చల్లగా”, “రాజా విక్రమార్క” వంటి మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. హీరో నాని”గ్యాంగ్ లీడర్ “మూవీ తో ప్రతినాయకుడి గా ప్రేక్షకులను అలరించిన కార్తికేయ అజిత్ హీరోగా తెరకెక్కిన “వాలిమై”తమిళ మూవీ లో కార్తికేయ ప్రతి నాయకుడిగా నటించారు. “వాలిమై” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
A successful marriage requires falling in love many times, always with the same person! Congratulatios @ActorKartikeya & #Lohita. We wish you both a Happy Married Life ♥ #KarthikeyaGummakonda #HappyMarriedLife #CoupleGoals #TeluguFilmNagar pic.twitter.com/9LfYL0jYNd
— Telugu FilmNagar (@telugufilmnagar) November 21, 2021
#MegastarChiranjeevi blessings to the new couple @ActorKartikeya and #Lohita on their wedding today ❤️ #Chiranjeevi #Karthikeya #TeluguFilmNagar pic.twitter.com/PuCxex6d29
— Telugu FilmNagar (@telugufilmnagar) November 21, 2021
ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కార్తికేయ , లోహితల వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. కాలేజీ లో పరిచయం అయిన, 10 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న లోహితను కార్తికేయ వివాహం చేసుకొనడం విశేషం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























