సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. బాలయ్య విశ్వరూపం..!

Nandamuri Balakrishnas Akhanda Movie Completed Censor Formalities,Akhanda Latest Update,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Akhanda Poster,Pragya Jaiswal,Akhanda New Update,Akhanda Movie Updates,Balakrishna New Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Movie Latest News,Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Latest 2021 Telugu Movie,Akhanda Songs,Akhanda Movie Songs,Latest Telugu Movie Updates 2021,Akhanda Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Latest Update,Akhanda Censor,Akhanda Censored U/A,Akhanda Censor Certificate,Akhanda Movie Censor Certificate,Akhanda Censor With Clean U/A Certificate,Akhanda Censor With U/A Certificate,Akhanda Wraps Up Censor,U/A Certificate For Akhanda,Akhanda Completes Censor Certification,Akhanda Censored U/A,Akhanda Movie Completes Censor,Akhanda U/A Certificate,Akhanda Movie Gets Censor Certified,Akhanda Trailer Roar,Akhanda Trailer,#Akhanda,#BB3,#NandamuriBalakrishna

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించినట్టు తెలుస్తుంది. ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారట బాలయ్య. ఖచ్చితంగా అఘోరాగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తారని అంటున్నారు. సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోరాగా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో బోయ‌పాటి శ్రీ‌ను చూపించాడని.. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం.. అలాగే జగ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seven =