మైసూర్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన ‘బంగార్రాజు’

Bangaruraju Movie Team Lands In Mysore And Started Shooting,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangar Raju Movie Latest Update,Nagarjuna Bangarraju Movie Latest Shooting Update,Nagarjuna Bangarraju Movie Shooting Latest Update,Nagarjuna Bangarraju Movie Shooting Update,Nagarjuna Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Movie Latest Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Movie Updates,Bangarraju Updates,Bangarraju Update,Bangarraju Latest Update,Bangarraju Movie Shooting Latest Update,Bangarraju Movie Shooting,Bangarraju Movie Shooting In Mysore,Nagarjuna Bangarraju Movie Shooting In Mysore,Nagarjuna's Bangarraju New Shooting Schedule In Mysore,Nagarjuna's Bangarraju Team Off To Mysore,Bangarraju Movie New Schedule In Mysore,Bangarraju Movie Mysore Schedule,#Bangarraju,#AkkineniNagarjuna

కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్నసోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బంగార్రాజు. మనం సినిమా తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమాను ఇటీవలే మొదలుపట్టినా చాలా స్పీడుగా షూటింగ్ ను జరపడమే కాదు.. అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా లడ్డుందా అనే పాటను రిలీజ్ చేశారు. ఈపాటను స్వయంగా నాగ్ పాడటం విశేషం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్‌లో ప్రారంభమైంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.