సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే

Pooja Hegde Makes An Interesting Revelation About Her Love For Acting and Movies,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Ram Charan,Neelambari,Pooja Hegde Look From Acharya,Pooja Hegde Role In Acharya Movie,Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movie Update,Pooja Hegde Acharya,Pooja Hegde Acharya Poster,Pooja Hegde Acharya Movie Poster,Pooja Hegde As Neelambari,Pooja Hegde Neelambari Acharya Poster,Acharya Neelambari Poster,Koratala Siva,Pooja Hegde Role In Radhe Shyam,Pooja Hegde New Movie Update,Pooja Hegde Radhe Shyam,Radhe Shyam Latest Update,Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam,Prabhas New Movie,Pooja Hegde New Radhe Shyam Poster,Pooja Hegde Radhe Shyam Poster,Pooja Hegde Radhe Shyam Movie Poster,Radhe Shyam Movie Pooja Hegde Poster,Radhe Shyam Pooja Hegde Poster,Pooja Hegde Latest Radhe Shyam Poster,Pooja Hegde As Prerana,Pooja Hegde Prerana Radhe Shyam Poster,SSMB 28,SSMB 28 Movie,Beast,Beast Movie,Pooja Hegde About Her Love For Acting and Movies,Pooja Hegde About Acharya, #RadheShyam,#Acharya

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే వరుస అవకాశాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ లో “సర్కస్ “,”భాయిజాన్ “, కోలీవుడ్ లో “బీస్ట్ ” మూవీ లో నటిస్తున్నారు. “#SSMB 28 ” మూవీ లో పూజా కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.ప్రస్థుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా సక్సెస్ ను పూజాహెగ్డే ఎంజాయ్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “ఆచార్య “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలలో తన పాత్రల గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. “రాధే శ్యామ్” మూవీ లో ప్రేరణ పాత్రలో కొత్త పూజా హెగ్డేను చూస్తారనీ , అలాగే “ఆచార్య” మూవీ లో నీలాంబరి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమనీ , సినిమా , నటన తన ప్రాణం అనీ , అందువలన వాటికి సంబంధించిన పనిచేస్తూ ఉండటాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతాననీ , పనిలోనే తనకు నిజమైన ఆనందం లభిస్తుందనీ , ఎప్పుడైనా మనసుకు ఒత్తిడి అనిపించినప్పుడు మాత్రం మంచి సంగీతం వింటాననీ , ఆ తరువాత మళ్లీ ఫుల్ ఎనర్జీతో తన పనిని తాను చేసుకుంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.