సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఇస్మార్ట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిధి టాలీవుడ్ , కోలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారారు. కోలీవుడ్ స్టార్ హీరోస్ నిధి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కోలీవుడ్ లో నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి. నిధి ప్రస్తుతం “హీరో ”, “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నిధి తన గ్లామరస్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నిధి ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించారు. 13 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్నారు. అతి తక్కువ సమయంలో ఇంతటి ఫాలోయింగ్‌ని పొందిన హీరోయిన్‌గా అరుదైన రికార్డ్ ని సాధించారు. ఆ ఆనందం లో నిధి తాజాగా తన గ్లామరస్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: