“మనుచరిత్ర”మూవీ షూటింగ్ పూర్తి

Manu Charitra Movie Team Successfully Wraps Up Shooting Work,Kajal Agarwal As A Presenter For The Film Manucharitra,Manu Charitra Wraps Up Shooting Work,Manu Charitra Wraps Up Shoot,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,PREFACE of MANUCHARITRA,Shiva Kandukuri,Megha Akash,Bharath Pedagani,Gopi Sundar,Manu Charitra,Manu Charitra Movie,Manu Charitra Songs,Manu Charitra Trailer,Manu Charitra Teaser,Shiva Kandukuri Manu Charitra,Megha Akash Manu Charitra Movie,Megha Akash Movies,Manu Charitra Movie Teaser,Manu Charitra Telugu Movie,Manu Charitra Movie Updates,Manu Charitra Movie Latest Updates,Manu Charitra Movie Latest News,Shiva Kandukuri Manu Charitra Movie,Shiva Kandukuri Manu Charitra Movie Shooting Latest Update,Shiva Kandukuri Movies,Shiva Kandukuri New Movie,Shiva Kandukuri And Megha Akash Movie,Megha Akash New Movie,Manucharitra New Telugu Movie,Manu Charitra Movie Shooting Latest Update,Manu Charitra Movie Shooting Update,Manu Charitra Shooting Update,Manu Charitra Movie Latest Shooting Update,Kajal Agarwal,Kajal Agarwal New Movie,Kajal Agarwal Manu Charitra,Shiva Kandukuri Manu Charitra Movie Shooting Update,Kajal's Manu Charitra Shoot Wrapped,It's A Wrap For Kajal Aggarwal First Presentation Manu Charitra,Kajal Aggarwal First Presentation Manu Charitra,Manu Charitra Shoot Wrapped,Kajal Aggarwal Manu Charitra Shoot Wrapped,Manu Charitra Wrapped Up,Kajal Aggerwal Presents Manu Charithra Movie,#MANUCHARITRA

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పణలో ఆపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భరత్ కుమార్ పి దర్శకత్వంలో “చూసీ చూడంగానే” మూవీ ఫేమ్ శివ కందుకూరి , మేఘ ఆకాష్ జంటగా “మనుచరిత్ర”మూవీ తెరకెక్కింది. ధనంజయ్ , ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మనుచరిత్ర”మూవీ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ , యాక్షన్., ఎమోషన్ నేపథ్యంలో సాగిన ఈ టీజర్ మూవీ పై ఆసక్తిని కలిగించింది.తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. “మనుచరిత్ర”మూవీ విడుదల తేదీని మేకర్స్ అతి త్వరలోనే ప్రకటించనున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మూవీ కి సమర్పకురాలిగా ఉండడంతో మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.