గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ ” మూవీ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధే శ్యామ్” మూవీ టీజర్ విడుదల కి తాజాగా ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన ఉదయం 11:16 గంటలకు టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. టీజర్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రభాస్ బర్త్ డే ను గ్లోబల్ ప్రభాస్ డే అంటూ సరికొత్త హ్యశ్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో మేకర్స్ పోస్ట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























