తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్స్ నయనతార , అనుష్క , సమంత ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే ఒక తాజా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలని ఆసక్తిగా ఉన్నాననీ , కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయనీ , బయోపిక్ మూవీస్ లో నటించాలనే కోరిక ఉందనీ , బయోపిక్ లో అవకాశం వస్తే జైపూర్ మహారాణి గాయత్రీ దేవి బయోపిక్ లో నటించాలని ఉందనీ తన మనసు లో మాటను వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































