హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు

Bollywood Star Hero Shahid Kapoor Is All Praises For Natural Star Nani,Nani Inspired Me Says Shahid Kapoor,Natural Star Nani New Movies,Natural Star Nani Latest Movies,Natural Star Nani Movies,Natural Star Nani New Movie,Natural Star Nani Upcoming Movies,Natural Star Nani Next Project,Natural Star Nani Movie Updates,Natural Star Nani Movie News,Nani,Natural Star,Natural Star Nani,Bollywood Actor Shahid Kapoor,Shahid Kapoor,Actor Shahid Kapoor Shahid Kapoor Latest News,Shahid Kapoor Movies,Shahid Kapoor New Movie,Shahid Kapoor Jersey,Shahid Kapoor About Natural Star Nani,Shahid Kapoor About Nani,Shahid Kapoor About Jersey Movie,Jersey,Jersey Movie,Jersey Telugu Movie,Jersey Hindi Remake,Jersey Remake,Jersey Movie Updates,Shahid Kapoor Is All Praise For Jersey Actor Nani,Shahid Kapoor On Remaking Nani's Jersey,Shahid Kapoor Praises Actor Nani,Shahid Kapoor Praises Nani,Shahid Kapoor About Nani Performance In Jersey Movie,Shahid Kapoor About Nani Performance In Jersey,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shahid Kapoor Q And A Session,Shahid Kapoor Praises Nani In His Q And A Session,Bollywood Actor Shahid Kapoor Praises Nani,Shahid Kapoor About Nani,Latest 2021 Telugu Movie Updates,Shahid Kapoor Tweet,Shahid Kapoor On Twitter,#Nani,#ShahidKapoor

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ “జెర్సీ” తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జెర్సీ “హిందీ మూవీ హీరో షాహిద్ కపూర్ , హీరో నాని పై ప్రశంసలు కురిపించారు. “జెర్సీ”తెలుగు మూవీ లో హీరో నాని స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తనను ఆకట్టుకుందనీ , “జెర్సీ” చూసినపుడు ఏడుపు వచ్చిందనీ చెప్పారు. అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న షాహిద్ , నాని గురించి మాట్లాడుతూ .. నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , ఈ మూవీ లో నటించడానికి నాని తనను ఇన్ స్పైర్ చేశారనీ చెప్పారు. “జెర్సీ ” హిందీ మూవీ డిసెంబర్ 31 వతేది రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.