రామ్ చరణ్ 14 ఇయర్స్ సినీ జర్నీ

Mega Power Star Ram Charan Completes 14 Years Of His Film Journey In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mega Power Star Ram Charan At 14 Years In TFI,Mega Power Star Ram Charan Completed 14 Years In Tollywood,14 Yrs For Mega Power Star Ram Charan,14 Yrs For Ram Charan In TFI,Mega Powerstar Ram Charan Completes 14 Years In TFI,Chirutha,Chirutha Movie,Chirutha Telugu Movie,Chirutha Songs,Chirutha Movie Songs,Chirutha Movie Updates,Chirutha Telugu Full Movie,Chirutha Full Movie,Ram Charan Chirutha,Ram Charan Chirutha Movie,Ram Charan Chirutha Movie Completes 14 Years,14 Yrs For Chirutha,14 Yrs For Chirutha Movie,Ram Charan Completes 14 Years Of His Film Journey,14 Yrs Of Chirutha,14 Yrs Of Chirutha Movie,Mega Power Star Ram Charan,Ram Charan Movies,Ram Charan,Ram Charan Latest News,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Movie Updates,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan Movie Career,Ram Charan At 14 Years In TFI,14 Years Of Ram Charan In Tollywood,Man Of Masses Ram Charan,RC15,RC15 Movie,RRR,RRR Movie,14 years of Ram Charan,Puri Jagannadh,14 Yrs Of Ram Charan Era,Neha Sharma,Mani Sharma,Ram Charan Best Movies,Ram Charan Latest Updates,Ram Charan Film Journey,Ram Charan Era,Ram Charan Chirutha Movie Completes 14 Years,Chirutha Movie Latest Updates,#14YrsOfRAMCHARANEra,#ManOfMassesRamCharan

మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “చిరుత” మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చిరుత “(2007 ) మూవీ లో రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రామ్ చరణ్ రెండవ మూవీ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ “మగధీర”ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడింది ఈ మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “రచ్చ “, “నాయక్ “, “ఎవడు “, “ధృవ”, “రంగస్థలం” మూవీస్ తో రాంచరణ్ ప్రేక్షకులను అలరించారు. రామ్ చరణ్ ఒక కీలకపాత్రలో నటించిన మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా తెరకెక్కుతున్న “#RCS15 “మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నేటి తో హీరో రామ్ చరణ్ 14 ఇయర్స్ సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సినీ జర్నీ లో రామ్ చరణ్ “చిరుత “, మగధీర”, “రంగస్థలం” మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =