భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో అలరించిన దిగ్గజ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నానా పటేకర్ (75) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారని వైద్యులు మరియు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ విషాద వార్తతో ఒక్కసారిగా బాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోవాలోని దొనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో గురువారం వేకువజామున ఆయనకు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు వచ్చింది. అస్వస్థతగా ఉండటంతో స్నేహితులకు సమాచారం అందించగా, వారు ఆయన నివాసానికి చేరుకునే సరికే తీవ్రంగా చెమటలు పట్టి స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. వెంటనే ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కాపాడేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
హిందీ, మరాఠీలతో పాటు దక్షిణ భారతదేశ సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు నానా పటేకర్. ‘క్రాంతివీర్’, ‘పరిందా’, ‘అగ్నిసాక్షి’, ‘అబ్తక్ ఛప్పన్’, ‘వెల్కమ్’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఆల్-టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులనుఅందుకున్న ఆయన, తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.కేవలం నటుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా, రైతుల సంక్షేమం కోసం ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి ఎంతోమందికి సాయం అందించారు. ఆయన అకాల మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినిమా ఒక గొప్ప ధృవతారను కోల్పోయిందని అంజలి ఘటిస్తున్నారు
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























