‘కార్తికేయ 2’ హీరోయిన్ ను పరిచయం చేసిన నిఖిల్

Nikhil Introduces Anupama Parameswaran As The Lead Actress In Karthikeya 2 Movie,Nikhil Unveiled The Lead Actress Of His Upcoming Movie Karthikeya 2,Anupama Parameswaran Is The Lead Actress Of Nikhil Karthikeya 2,Karthikeya 2 Heroine Reveal,Nikhil,Anupama Parameswaran,Chandoo Mondeti,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran In Karthikeya 2 Movie,Anupama Parameswaran In Karthikeya 2,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Update,Karthikeya 2 Movie Latest Updates,Karthikeya 2 Latest Updates,Karthikeya 2 Lead Actress,Karthikeya 2 Heroine,Anupama Parameswaran Is The Heroine Of Karthikeya 2,Anupama Karthikeya 2,Anupama In Karthikeya 2,Karthikeya 2 Movie Heroine,Karthikeya 2 Actress,Karthikeya Telugu Movie,Anupama Parameswaran Joins The Sets Of Nikhil Siddhartha's Karthikeya 2,Heroine Anupama Parameswaran Pair With Nikhil Siddharth In Karthikeya 2 Movie,Anupama Parameswaran Joins Nikhil Siddhartha’s Karthikeya 2,Nikhil Siddhartha,Nikhil Siddhartha Movies,Nikhil Siddhartha New Movie,Nikhil Siddhartha Karthikeya 2,Nikhil Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Heroine Anupama Parameswaran,Karthikeya 2 Movie Heroine Reveal,Hero Nikhil Revealed About Karthikeya 2 Movie Heroine,Karthikeya 2 Heroine Revealed,Heroin Anupama Parameswaran Pair With Nikhil Siddharth,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,#Karthikeya2

నిఖిల్‌, చందూ మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కార్తికేయ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ లు పడగా..ఇటీవలే షూట్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్‏ను కాస్త డిఫరెంట్‏గా పరిచయం చేశాడు నిఖిల్. ‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం.. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’ అని నిఖిల్‌ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

కాగా వీరిద్దరి కాంబినేషన్ లో 18 పేజీస్ అనే మరో సినిమా కూడా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.