ఫ్యాన్స్ కు ‘టక్ జగదీష్’ స్పెషల్ రిక్వెస్ట్

Natural Star Nani Makes A Special Request To His Fans Ahead Of His Movie Release Tuck Jagadish,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Update,Tuck Jagadish Latest Updates,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Actor Nani Special Request To His Fans For Tuck Jagadish Trailer,Nani Special Request To His Fans,Tuck Jagadish Trailer,Tuck Jagadish Movie Trailer,Tuck Jagadish Telugu Movie Trailer,Tuck Jagadish Trailer Update,Nani Tuck Jagadish Movie Trailer Update,Natural Star Nani,Nani Movies,Nani Latest Movie,Nani New Movie,Nani Upcoming Movie,Nani Latest News,Nani Tuck Jagadish Movie Trailer,Natural Star Nani Surprise To All His Fans,Nani About Tuck Jagadish,Tuck Jagadish Movie Release Date,Nani Latest Video,Ritu Varma,Natural Star Nani Surprise About Tuck Jagadish,Nani Surprise About Tuck Jagadish,Natural Star Nani Surprise To His Fans With Tuck Jagadish Trailer,Hero Nani Request For All His Fans For The Release Of Tuck Jagadish,Natural Star Nani About Tuck Jagadish Movie Release,Hero Nani Latest Video,Natural Star Nani Latest Video,Nani Video,Tuck Jagadish Movie Release,Tuck Jagadish On Prime,Tuck Amazon Prime Video IN,Tuck Jagadish On Sept 10,Tuck Jagadish Trailer Release Date,#TuckJagadishOnPrime

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమాను మొదట థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నా కొన్ని పరిస్థితుల వల్ల ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది టక్ జగదీష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ కు ఎన్నో రోజుల టైమ్ లేదు కాబట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ ను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాని తన అభిమానులను తన ట్విట్టర్ ద్వారా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. టక్ జగదీష్ ప్యామిలీలో జాయిన్ అయ్యే టైమ్ ఇదే.. ప్రొఫైల్ పేరు ఛేంజ్ చేయండి.. ఇంకా
టక్ జగదీష్ ట్రైలర్‏లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా చెప్పమని పోస్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేయడంతో పాటు తమకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో కూడా కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.

రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 5 =