“భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్

Power Star Pawan Kalyan Upcoming Movie Bheemla Nayak Movie Title Song Release Date Announced,Pawan Kalyan,Rana Daggubati,Trivikram, Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Title Song Release Date,Bheemla Nayak Title Song Release Date,Bheemla Nayak Title Song,Bheemla Nayak Movie Title Song,Bheemla Nayak Song,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Title Song On 2nd September,Bheemla Nayak First Single,Bheemla Nayak Movie First Single,Pawan Kalyan Bheemla Nayak Title Song,Pawan Kalyan Bheemla Nayak Movie Title Song,Pawan Kalyan Bheemla Nayak Title Song Release Date,Bheemla Nayak Title Song Launch Date,Bheemla Nayak Title Song Update,Bheemla Nayak Title Song Release Date Update,Pawan Kalyan Bheemla Nayak Title Song Update,Bheemla Nayak Title Song Official Announcement,Bheemla Nayak Song Promo,Bheemla Nayak First Song,Bheemla Nayak Title Song Announcement,Thaman S,Bheemla Nayak Song First,Title Song Bheemla Nayak,Bheemla Nayak Title Song On 2nd Sept,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఉదయం 11:16 గంటలకు ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు “మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =