“కలవరం ఆయే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన మోడల్ ప్రియాంక జవాల్కర్ , రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , ప్రియాంక జంటగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”తిమ్మరుసు”, “ఎస్ఆర్ కళ్యాణమండపం” సినిమాలతో ప్రియాంక వరుస హిట్స్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
”తిమ్మరుసు”, “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీస్ హిట్ కావడం హ్యాపీ గా ఉందనీ , “టాక్సీవాలా” సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాననీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే.” గమనం”మూవీ లో నటించిన ప్రియాంక ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . సోషల్ మీడియా లో యాక్టివ్ గా తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న ప్రియాంక తన లేటెస్ట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































