సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్న రష్మిక బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. చైర్‌లో కూర్చొని కొప్పున మల్లె పూలు పెట్టుకున్న ఫొటోస్ ను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పెద్ద స్టార్ అయి ఉండి ఇలా చిలిపిగా వ్యవహరించడం ఆమె కల్మషం లేని తత్వానికి నిదర్శమని , రష్మిక చేసిన చిలిపి పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. రష్మిక ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























