టక్ జగదీష్ రిలీజ్ ప్రొడ్యూసర్స్ కే వదిలేశా..!

Natural Star Nani Pens A Emotional Note Regarding Tuck Jagadish Movie Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2021,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Latest News,Nani Latest Film Updates,Nani 2021 Telugu Movie,Nani Movie Updates,Nani Movie News,Nani Next Movie,Nani Next Film,Nani Upcoming Movies,Natural Star Nani Updates,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Latest Updates,Tuck Jagadish Updates,Tuck Jagadish Movie Latest Updates,Tuck Jagadish Trailer,Tuck Jagadish Movie Trailer,Nani Tuck Jagadish,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Movie Release,Nani Tuck Jagadish Movie Release Update,Nani Tuck Jagadish Movie Release News,Natural Star Nani About Tuck Jagadish Movie Release,Nani About Tuck Jagadish,Nani Emotional Note,Nani Note,Tuck Jagadish Teaser,Tuck Jagadish Movie Release Update,Tuck Jagadish Movie Release Date,Nani Tuck Jagadish Movie Release Date,Nani And Ritu Varma Tuck Jagadish,Nani And Ritu Varma Movie,Ritu Varma,Nani Message About Tuck Jagadish,Tuck Jagadish Release,Tuck Jagadish Release Date Update,Sahu Garapati,Shiva Nirvana,Shine Screens,Tuck Jagadish 2021 Latest Telugu Movie

కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అన్ని సినిమాలు తమ సినిమాల రిలీజ్ డేట్ లను వరుసగా ప్రకటించేస్తున్నాయి. నిన్నటి వరకూ లవ్ స్టోరీ రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండేది ఫైనల్లీ ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కానీ నాని టక్ జగదీష్ సినిమా విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేక.. ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో నాని టక్ జగదీష్ రిలీజ్ గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఇక అందులో నేను కూడా థియేటర్ కు పెద్ద ఫ్యాన్ టక్ జగదీష్ సినిమా కూడా అందరూ థియేటర్ లోనే చూడాలని అనుకున్నా.. థియేటర్ లో సినిమా చూడటం అనేది ఒక ఫెస్టివల్ లాంటిది.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కరోనా వల్ల థియేటర్లలో పలు నిబంధనలు కూడా విధిస్తున్న నేపథ్యంలో నిర్మాతలకు ఎలాంటి నష్టం రాకుండా ఉండాలని వారి మీద గౌరవంతో టక్ జగదీష్ రిలీజ్ పై డెసిషన్ నిర్మాతలకే వదిలేశా అంటూ లేఖలో పేర్కొన్నాడు. సినిమా ఏ వేదికమీద రిలీజ్ అయినా కూడా తప్పకుండా అందరికీ చేరేలా చూస్తానని తెలిపాడు.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… షైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి టక్ జగదీష్‌ను నిర్మించారు. ఇంకా సినిమాలో జగపతి బాబు , రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =