హీరో నాని అసలు పేరు

Read Through This Interesting Article To Know About Nani Original Name,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Nani,Natural Star Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Latest News,Nani Latest Film Updates,Nani 2021 Telugu Movie,Nani Movie Updates,Nani Movie News,Nani Next Movie,Nani Next Film,Nani Upcoming Movies,Nani Next Project Details,Natural Star Nani Updates,Natural Star Nani New Movie Details,Natural Star Nani Latest Movie Details,Natural Star Nani Original Name,Nani Original Name,Did You Know The Natural Star Nani Real Name,Natural Star Nani Real Name,Nani Real Name,Real Name Of Natural Star Nani,Real Name Of Natural Star Nani,Real Name Of Hero Nani,Hero Nani,Actor Nani,Hero Nani Original Name,Ghanta Naveen Babu,Naveen Babu Ghanta,Natural Star Nan Real Name Naveen Babu Ghanta,Tuck Jagadish,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Trailer,Tuck Jagadish Teaser,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Actor Nani Original Name

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ షూటింగ్ ను హీరో నాని కంప్లీట్ చేశారు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న “అంటే .. సుందరానికీ !” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాని హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమ లో చాలామంది హీరోలు తమ అసలు పేరుతో కాకుండా వేరే పేర్లతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. కొణిదెల శివ శంకర ప్రసాద్ –చిరంజీవి , శివాజీరావు గైక్వాడ్ -రజనీకాంత్ , ఉప్పల పాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు -ప్రభాస్ , రవిశంకర్ రాజు భూపతిరాజు –రవితేజ , సాయి ధరమ్ తేజ్ – సాయి తేజ్ , బొక్కాల కిషోర్ కుమార్ -వెన్నెల కిషోర్ , విశ్వక్ సేన్ – దినేష్ నాయుడు , నవీన్ బాబు గంటా – నాని గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 11 =