ఫైనల్ షెడ్యూల్ లో “మిడ్ నైట్ రన్నర్స్ “రీమేక్

Midnight Runners Telugu Remake Enters Final Stage Of Shooting Schedule,Midnight Runners,Midnight Runners Remake,Midnight Runners Remake Shooting,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Midnight Runners Telugu Remake,Saakini Dhaakini,Saakini Dhaakini Movie,Saakini Dhaakini Telugu Movie,Midnight Runners Remake Movie Updates,Midnight Runners Remake Movie Shooting,Regina Cassandra Midnight Runners Remake,Regina Cassandra Midnight Runners Remake Movie,Nivetha Thomas Midnight Runners Remake,Nivetha Thomas And Regina Cassandra Midnight Runners Remake,Actress Nivetha Thomas,Nivetha Thomas Movies,Nivetha Thomas Latest Movie,Nivetha Thomas New Movie,Regina Cassandra,Actress Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandra Latest Movie,Nivetha Thomas And Regina Cassandra Movie,Nivetha Thomas,Nivetha Thomas And Regina Cassandra New Movie,Shakini Dhakini Telugu Remake Of Midnight Runners,Shakini Dhakini Resumes Shoot,Midnight Runners Telugu Remake Shooting,Nivetha Regina Film Final Schedule,Midnight Runners Telugu Remake Final Schedule,Midnight Runners Remake Final Shooting Schedule,Midnight Runners Remake Final Shooting,Midnight Runners Telugu Remake Enters Final Schedule,Nivetha Thomas And Regina Cassandra Movie Final Schedule

సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి “శాకినీ -ఢాకినీ ” టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ కై రెజీనా , నివేద థామస్ తొలిసారి యాక్షన్‌ సీన్స్ లో పాల్గొంటున్నారు. తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇవే బ్యానర్స్ పై కొరియన్ రీమేక్ మూవీ గా రూపొందిన “ఓ బేబీ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న “ఓ బేబీ” మాతృక ‘మిస్‌గ్రానీ’ చిత్రం మాదిరిగానే, “మిడ్‌నైట్‌రన్నర్స్‌’”మూవీ కూడా గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే అంశాలు అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా..ఈ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఆకాంక్షలకు తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేసి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. .“శాకినీ -ఢాకినీ ” మూవీ ని దసరా పండగకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.